Telugu Lyrics
శిలువపై త్యజించావు మా కొరకు
యేసయ్య నీవే నా ప్రాణం
నీవే నా జీవం
నీవే నా సర్వస్వం
అందమైన నీ ప్రేమకై
ఆరాధన నీకే యేసయ్య
అపవాది చేతిలో చిక్కిన మమ్ము
నీ రక్తముతో విడిపించావు
యేసయ్య నీవే నా ప్రాణం
నీవే నా జీవం
నీవే నా సర్వస్వం
అందమైన నీ ప్రేమకై
ఆరాధన నీకే యేసయ్య
లోకమును జయించిన నీ ఘన నామము
స్తుతి గానములతో కొనియాడుదుము
యేసయ్య నీవే నా ప్రాణం
నీవే నా జీవం
నీవే నా సర్వస్వం
అందమైన నీ ప్రేమకై
ఆరాధన నీకే యేసయ్య
English Lyrics / Transliteration
Siluvapai tyajinchaavu maa koraku
Yesayya neeve naa praanam
Neeve naa jeevam
Neeve naa sarvasvam
Andamaina nee premakai
Aaradhana neeke Yesayya
Apavaadi chethilo chikkina mammu
Nee raktamutho vidipinchavu
Yesayya neeve naa praanam
Neeve naa jeevam
Neeve naa sarvasvam
Andamaina nee premakai
Aaradhana neeke Yesayya
Lokamunu jayinchina nee ghana naamamu
Stuthi gaanamulatho koniyaadudumu
Yesayya neeve naa praanam
Neeve naa jeevam
Neeve naa sarvasvam
Andamaina nee premakai
Aaradhana neeke Yesayya