Telugu Lyrics
నా యెహోవా నీవే నా ప్రాణం
నీవన్నయ్య నీవే నా ప్రాణం
నా యెహోవా నీవే నా ప్రాణం
నాకు నీవే ఒకటే నాధుడవు
నా జీవితానికంతటికి ఆదరణవు
నాకు నీవే ఒకటే నాధుడవు
నా జీవితానికంతటికి ఆదరణవు
నీవన్నయ్య నీవే నా ప్రాణం
నా యెహోవా నీవే నా ప్రాణం
ప్రతి దినము నీ నామ స్మరణతో
జీవించు నా దినములన్నియూ
ప్రతి దినము నీ నామ స్మరణతో
జీవించు నా దినములన్నియూ
నీవన్నయ్య నీవే నా ప్రాణం
నా యెహోవా నీవే నా ప్రాణం
శరణో సంగీతము పాడి
నీదు సన్నిధిలో నేనుంటి
శరణో సంగీతము పాడి
నీదు సన్నిధిలో నేనుంటి
నీవన్నయ్య నీవే నా ప్రాణం
నా యెహోవా నీవే నా ప్రాణం
నీవన్నయ్య నీవే నా ప్రాణం
నా యెహోవా నీవే నా ప్రాణం
English Lyrics / Transliteration
Naa Yehōva Neeve Naa Pranam
Neevenayya Neeve Naa Pranam
Naa Yehōva Neeve Naa Pranam
Naaku Neeve Okate Naathudavu
Naa Jeevithaanikantithiki Aadharanavu
Naaku Neeve Okate Naathudavu
Naa Jeevithaanikantithiki Aadharanavu
Neevenayya Neeve Naa Pranam
Naa Yehōva Neeve Naa Pranam
Prati Dinamu Nee Naama Smaranatho
Jeevinchu Naa Dinamulanniyoo
Prati Dinamu Nee Naama Smaranatho
Jeevinchu Naa Dinamulanniyoo
Neevenayya Neeve Naa Pranam
Naa Yehōva Neeve Naa Pranam
Sharanō Sangeethamu Paadi
Needu Sannidhilō Nēnunti
Sharanō Sangeethamu Paadi
Needu Sannidhilō Nēnunti
Neevenayya Neeve Naa Pranam
Naa Yehōva Neeve Naa Pranam
Neevenayya Neeve Naa Pranam
Naa Yehōva Neeve Naa Pranam