Telugu Lyrics
నిలుచునా నీవు
ముగిసింది ఈ జీవితం
నిలుచునా నీవు
ఈ భూమి మీద నీ బ్రతుకు
ఎంత క్షణికం
ఈ లోకం మీద నీ గమనం
ఎంత అశాశ్వతం
దేవుని సన్నిధిలో
నీవు నిలువవలసి ఉన్నావు
దేవుని సన్నిధిలో
నీవు నిలువవలసి ఉన్నావు
తిరిగి వచ్చును నీ ఆత్మ
ఎక్కడి నుంచి వచ్చెనో
తిరిగి వచ్చును నీ ఆత్మ
ఎక్కడి నుంచి వచ్చెనో
నీవు చేసిన పనులన్ని
లెక్క అప్పగించుము
నీవు చేసిన పనులన్ని
లెక్క అప్పగించుము
ముగిసింది ఈ జీవితం
నిలుచునా నీవు
ముగిసింది ఈ జీవితం
నిలుచునా నీవు
English Lyrics / Transliteration
Niluchuna neevu
Mugisindi ee jeevitam
Niluchuna neevu
Ee bhoomi meeda nee bratuku
Enta kshanikam
Ee lokam meeda nee gamanam
Enta ashaashvatam
Devuni sannidhilo
Neevu niluvalasi unnavu
Devuni sannidhilo
Neevu niluvalasi unnavu
Tirigi vachunu nee aatma
Ekkadi nunchi vaccheno
Tirigi vachunu nee aatma
Ekkadi nunchi vaccheno
Neevu chesina panulanni
Lekka appaginchumu
Neevu chesina panulanni
Lekka appaginchumu
Mugisindi ee jeevitam
Niluchuna neevu
Mugisindi ee jeevitam
Niluchuna neevu