Telugu Lyrics
నన్ను యెన్నుకున్నావు దేవా
నిన్ను యెన్నుకున్నాను యేసయ్యా
అందరిలో నన్ను యెన్నుకున్నావు
నాకు నీతోనే బ్రతుకు కావాలయ్యా
నిన్ను యెన్నుకున్నాను యేసయ్యా
అందరిలో నన్ను యెన్నుకున్నావు
నాకు నీతోనే బ్రతుకు కావాలయ్యా
English Lyrics / Transliteration
Nannu yennukunnāvu dēvā
Ninnu yennukunnānu yēsaiyā
Andarilō nannu yennukunnāvu
Nāku nītonē bratuku kāvālayyā
Ninnu yennukunnānu yēsaiyā
Andarilō nannu yennukunnāvu
Nāku nītonē bratuku kāvālayyā