Telugu Lyrics
ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను
ఆ వాక్యము దేవుడై ఉండెను
ఆది లో వాక్యము ఉండెను
ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను
ఆ వాక్యము దేవుడై ఉండెను
సృష్టి అంతా ఆ వాక్యము చేతనే పుట్టెను
పుట్టెను ఆ వాక్యము చేతనే
జీవమెంతో ఆ వాక్యము చేతనే
లీలయే ఈ వాక్యము చేతనే
యేసే యేసే యేసే యేసే
ఆది లో వాక్యము ఉండెను
ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను
ఆ వాక్యము దేవుడై ఉండెను
ఆ వాక్యము మానవుడై మన కొరకు వచ్చెను
వచ్చెను దేవుడు మన కొరకు
రూపమెంతో ఆ వాక్యము చేతనే
కరుణ యేసే ఆ వాక్యము చేతనే
యేసే యేసే యేసే యేసే
ఆది లో వాక్యము ఉండెను
ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను
ఆ వాక్యము దేవుడై ఉండెను
ఆది లో వాక్యము ఉండెను
ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను
ఆ వాక్యము దేవుడై ఉండెను
English Lyrics / Transliteration
Aa vaakyamu devuni vadda undenu
Aa vaakyamu devudai undenu
Aadi lo vaakyamu undenu
Aa vaakyamu devuni vadda undenu
Aa vaakyamu devudai undenu
Srushti antha aa vaakyamu chetane puttenu
Puttenu aa vaakyamu chetane
Jeevam entho aa vaakyamu chetane
Leelaye ee vaakyamu chetane
Yesu eh, Yesu eh, Yesu eh, Yesu eh
Aadi lo vaakyamu undenu
Aa vaakyamu devuni vadda undenu
Aa vaakyamu devudai undenu
Aa vaakyamu maanvudai mana koraku vacchenu
Vacchenu devudu mana koraku
Rupam entho aa vaakyamu chetane
Karuna yesu aa vaakyamu chetane
Yesu eh, Yesu eh, Yesu eh, Yesu eh
Aadi lo vaakyamu undenu
Aa vaakyamu devuni vadda undenu
Aa vaakyamu devudai undenu
Aadi lo vaakyamu undenu
Aa vaakyamu devuni vadda undenu
Aa vaakyamu devudai undenu