Telugu Lyrics
మన పాపములన్నీ మోసెను
తన ప్రాణము నర్పించెను
మన రక్షణకై మరణించెను
యేసు యేసు యేసు
మనకొరకు బలియాయెను
యేసు యేసు యేసు
తన ప్రేమను చూపించెను
సిలువలో రక్తం చిందించెను
మన రోగములన్నీ బాపెను
అంధకారమును చీల్చెను
కొత్త జీవితమిచ్చెను
యేసు యేసు యేసు
మనకొరకు బలియాయెను
యేసు యేసు యేసు
తన ప్రేమను చూపించెను
మరణమును జయించి లేచెను
ఘనముగా పరలోకమేలెను
తిరిగి వచ్చునని చెప్పెను
తన వాక్యము నెరవేర్చును
యేసు యేసు యేసు
మనకొరకు బలియాయెను
యేసు యేసు యేసు
తన ప్రేమను చూపించెను
English Lyrics / Transliteration
Mana paapamulanni mosenu
Thana praanamu narpinchhenu
Mana rakshanakai maraninchenu
Yesu Yesu Yesu
Manakoraku baliyaayenu
Yesu Yesu Yesu
Thana premanu choopinchedu
Siluvalo raktham chindinchenu
Mana rogammulanni baapenu
Andhakaaramunu cheelchenu
Kotha jeevithamicchenu
Yesu Yesu Yesu
Manakoraku baliyaayenu
Yesu Yesu Yesu
Thana premanu choopinchedu
Maranamunu jayinchi lechenu
Ghanamugaa paralokamelenau
Thirigi vachchunani cheppenu
Thana vaakyamu neraverchunu
Yesu Yesu Yesu
Manakoraku baliyaayenu
Yesu Yesu Yesu
Thana premanu choopinchedu