Telugu Lyrics
నా సర్వము నీవే యేసయ్యా
నా బ్రతుకే నీవే
నా ఆశ్రయమే నీవే యేసయ్యా
కొండలంత దుఃఖం వచ్చినా
లోయలంత శ్రమలు వచ్చినా
కొంచమైనా భయము లేదు
నీవు తోడైయుంటే యేసయ్యా
వేదనలో ఓదార్పు నీవే
గాయములో మాన్పు నీవే
అంధకారములో వెలుగు నీవే
నడిపించు నా యేసయ్యా
లోకమంతా శత్రువైనా
బంధుమిత్రులందరు వీడినా
ఒంటరినని దిగులు లేదు
నీవే నా సర్వము యేసయ్యా
నీదు కృపయే నాకు చాలు
నీదు ప్రేమయే నాకు చాలు
నీదు వాక్యమే నాకు చాలు
నడిపించు నా యేసయ్యా
English Lyrics / Transliteration
Naa sarvamu neeve Yesayya
Naa bratuke neeve
Naa aashrayame neeve Yesayya
Kondalantha dukham vachchinaa
Loyalantha shramalu vachchinaa
Konchamainaa bhayam ledu
Neevu thodaiyunte Yesayya
Vedanalo odarpu neeve
Gaayamulo maanpu neeve
Andhakaaramulo velugu neeve
Nadipinchu naa Yesayya
Lokamantha shatruvaina
Bandhumithralandaru veedinaa
Ontarinani digulu ledu
Neeve naa sarvamu Yesayya
Needhu krupaye naaku chaalu
Needhu premaye naaku chaalu
Needhu vaakyame naaku chaalu
Nadipinchu naa Yesayya