Telugu Lyrics
ఆఖరి ప్రార్థన
పరలోక తండ్రి నీకు వందనం
సర్వశక్తిమంతుడా నీకు వందనం
నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో
నీ పాద సన్నిధిలో ప్రార్థించుచున్నాము
పరలోక తండ్రి నీకు వందనం
సర్వశక్తిమంతుడా నీకు వందనం
నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో
నీ పాద సన్నిధిలో ప్రార్థించుచున్నాము
English Lyrics / Transliteration
Aakhari Prarthana
Paraloka thandri neeku vandhanam
Sarvashakthimanthuda neeku vandhanam
Nee priya kumarudu Yesukreesthu naamamulo
Nee paadha sannidhilo prardhinchuchunnamu
Paraloka thandri neeku vandhanam
Sarvashakthimanthuda neeku vandhanam
Nee priya kumarudu Yesukreesthu naamamulo
Nee paadha sannidhilo prardhinchuchunnamu