Telugu Lyrics
నీతోనే నా బ్రతుకే
అంతం లేని ప్రేమ నీది
అది నన్ను బ్రతికించే
నీ వలనే నీ మారాలే
నీతోనే నా బ్రతుకే
అంతం లేని ప్రేమ నీది
అది నన్ను బ్రతికించే
నీ కరుణతో దేవా
నేను నిలబడ్డాను
నీ కృపతో యేసయ్యా
నేను ఎదిగాను
నీ వలనే నీ మారాలే
నీతోనే నా బ్రతుకే
అంతం లేని ప్రేమ నీది
అది నన్ను బ్రతికించే
నా పాపముల కొరకు
నీవే సిలువకేగి
నన్ను రక్షించినావు
నీ రక్తం కార్చినావు
నీ వలనే నీ మారాలే
నీతోనే నా బ్రతుకే
అంతం లేని ప్రేమ నీది
అది నన్ను బ్రతికించే
నీ వలనే నీ మారాలే
నీతోనే నా బ్రతుకే
అంతం లేని ప్రేమ నీది
అది నన్ను బ్రతికించే
English Lyrics / Transliteration
Neethone naa brathuke
Antham leni prema needhi
Adi nannu brathikinche
Nee valane nee maarale
Neethone naa brathuke
Antham leni prema needhi
Adi nannu brathikinche
Nee karunatho Deva
Nenu nilabaddanu
Nee krupato Yesayya
Nenu ediganu
Nee valane nee maarale
Neethone naa brathuke
Antham leni prema needhi
Adi nannu brathikinche
Naa paapamula koraku
Neeve siluvakegi
Nannu rakshinchinavu
Nee raktham kaarchinavu
Nee valane nee maarale
Neethone naa brathuke
Antham leni prema needhi
Adi nannu brathikinche
Nee valane nee maarale
Neethone naa brathuke
Antham leni prema needhi
Adi nannu brathikinche