Telugu Lyrics
అనగ అనగ ఒక రాణి
అంతులేని అందం ఆమెది
అనగ అనగ ఒక రాణి
అనగ అనగ ఒక రాణి
అంతులేని అందం ఆమెది
ఒంటరి రాణి ఒడిలో
వెన్నెలై వెలిగే పున్నమి
అద్దాల మేడలలో
అడుగుల సవ్వడి లేదేమి
అనగ అనగ ఒక రాణి
అనగ అనగ ఒక రాణి
అంతులేని అందం ఆమెది
రాత్రంతా కలత రేపినా
వేకువతో మరిచిపోనా
గతమంతా మరిచిపోనా
మరుక్షణంలో నవ్వనా
మెరుపులన్నీ కళ్ళతో
పలుకరించుకోలేదా
ఎన్ని జన్మలనో
పొందుదామా
నిజమైన కథ ఇది
మనమిద్దరం రాద్దామా
అనగ అనగ ఒక రాణి
అనగ అనగ ఒక రాణి
అంతులేని అందం ఆమెది
అనగ అనగ ఒక రాణి
అనగ అనగ ఒక రాణి
అంతులేని అందం ఆమెది
ఒంటరి రాణి ఒడిలో
వెన్నెలై వెలిగే పున్నమి
అద్దాల మేడలలో
అడుగుల సవ్వడి లేదేమి
అనగ అనగ ఒక రాణి
అనగ అనగ ఒక రాణి
అంతులేని అందం ఆమెది
English Lyrics / Transliteration
Anaga anaga oka raani
Anthuleni andam aamedi
Anaga anaga oka raani
Anaga anaga oka raani
Anthuleni andam aamedi
Ontari raani odilo
Vennelai velige punnami
Addala medalo
Adugula savvadi ledemi
Anaga anaga oka raani
Anaga anaga oka raani
Anthuleni andam aamedi
Raathrantha kalatha repina
Vekuvatho marichipona
Gathamantha marichipona
Marukshanamlo navvana
Merupulanni kallatho
Palukarinchukoleda
Enni janmalano
Pondudhama
Nijamaina katha idi
Manamiddaram raddhama
Anaga anaga oka raani
Anaga anaga oka raani
Anthuleni andam aamedi
Anaga anaga oka raani
Anaga anaga oka raani
Anthuleni andam aamedi
Ontari raani odilo
Vennelai velige punnami
Addala medalo
Adugula savvadi ledemi
Anaga anaga oka raani
Anaga anaga oka raani
Anthuleni andam aamedi