Telugu Lyrics
దేవా నీకే స్తుతులు స్తోత్రములు
ప్రభువా నీకే స్తుతులు స్తోత్రములు
యేసు నీ నామములో
అద్భుతాలు జరుగును
స్తుతులు స్తోత్రములు
దేవా నీకే స్తుతులు స్తోత్రములు
నిన్న నేడు రేపు
మారని యేసు నామానికే
స్తుతులు స్తోత్రములు
దేవా నీకే స్తుతులు స్తోత్రములు
నీ కృపలో జీవింతు
నీ మహిమ గానం చేతు
స్తుతులు స్తోత్రములు
దేవా నీకే స్తుతులు స్తోత్రములు
ఆరాధనా నాయకా
అర్పించెద నీకే ఆరాధన
స్తుతులు స్తోత్రములు
దేవా నీకే స్తుతులు స్తోత్రములు
English Lyrics / Transliteration
Deva neeke stutulu stotramulu
Prabhuva neeke stutulu stotramulu
Yesu nee namamu lo
Adbhutalu jarugunu
Stutulu stotramulu
Deva neeke stutulu stotramulu
Ninna nedu repu
Marani Yesu namani ke
Stutulu stotramulu
Deva neeke stutulu stotramulu
Nee krupalo jeevintu
Nee mahima ganam chethu
Stutulu stotramulu
Deva neeke stutulu stotramulu
Aradhana nayaka
Arpinchedha neeke aradhana
Stutulu stotramulu
Deva neeke stutulu stotramulu