Telugu Lyrics
యేసు నీ నామం – మధురాతి మధురం
లోకంబులోన – రక్షణ మార్గం
లోకంబులోన – రక్షణ మార్గం
యేసు నీ నామం – మధురాతి మధురం
కరుణా సంద్రుడవు – కల్వరి రాముడవు
అభయమిచ్చే దేవుడవు – ఆశ్రయ స్థానము
కరుణా సంద్రుడవు – కల్వరి రాముడవు
అభయమిచ్చే దేవుడవు – ఆశ్రయ స్థానము
యేసు నీ నామం – మధురాతి మధురం
పాపము తొలగించి – పరిశుద్ధుడవు చేసి
నీలోనే నన్ను – కాపాడుకొంటివి
పాపము తొలగించి – పరిశుద్ధుడవు చేసి
నీలోనే నన్ను – కాపాడుకొంటివి
యేసు నీ నామం – మధురాతి మధురం
నీదు నామమునకు – స్తుతులు స్తుతులు
నీదు సేవలోనె – జీవితం ధన్యం
నీదు నామమునకు – స్తుతులు స్తుతులు
నీదు సేవలోనె – జీవితం ధన్యం
యేసు నీ నామం – మధురాతి మధురం
లోకంబులోన – రక్షణ మార్గం
యేసు నీ నామం – మధురాతి మధురం
English Lyrics / Transliteration
Yesu nee naamam – madhurathi madhuram
Lokambhulona – rakshana maargam
Lokambhulona – rakshana maargam
Yesu nee naamam – madhurathi madhuram
Karunaa sandrudavu – Kalvari raamudavu
Abhayamichche devudavu – aasraya sthaanamu
Karunaa sandrudavu – Kalvari raamudavu
Abhayamichche devudavu – aasraya sthaanamu
Yesu nee naamam – madhurathi madhuram
Paapamu tholaginchi – parishuddhudu chesi
Neelone nannu – kaapadukontivi
Paapamu tholaginchi – parishuddhudu chesi
Neelone nannu – kaapadukontivi
Yesu nee naamam – madhurathi madhuram
Needhu naamamunaku – stuthulu sthuthulu
Needhu sevalone – jeevitham dhanyam
Needhu naamamunaku – stuthulu sthuthulu
Needhu sevalone – jeevitham dhanyam
Yesu nee naamam – madhurathi madhuram
Lokambhulona – rakshana maargam
Yesu nee naamam – madhurathi madhuram