Telugu Lyrics
ఓ జీవ రాశులారా
మీ సృష్టికి మూలము నేనే
మీ రీతికి రీతిగ మారే
సర్వేశ్వరుడను నేనే
ఓ జీవ జలములారా
ఓ జీవ రాశులారా
మీ సృష్టికి మూలము నేనే
నా సృష్టి అద్భుతము
నా లీల అనంతము
నా సృష్టి అద్భుతము
నా లీల అనంతము
నా రూపమెంతో విచిత్రము
మీరు చూడగలేరు
నా రూపు వెలుగు నిండుగ
మీరు చూడగలేరు
సర్వేశ్వరుడను నేనే
ఓ జీవ జలములారా
ఓ జీవ రాశులారా
మీ సృష్టికి మూలము నేనే
అణురేణువులలో నేనే
అంతరిక్షములో నేనే
అణురేణువులలో నేనే
అంతరిక్షములో నేనే
జీవకోటిలో నేనే
ఏది వెతికినా నేనే
సర్వేశ్వరుడను నేనే
ఓ జీవ జలములారా
ఓ జీవ రాశులారా
మీ సృష్టికి మూలము నేనే
మీ రీతికి రీతిగ మారే
సర్వేశ్వరుడను నేనే
English Lyrics / Transliteration
O jeeva raashulaaraa
Mee srushtiki moolamu neney
Mee reethiki reethiga maarey
Sarveshwarudanu neney
O jeeva jalamulaaraa
O jeeva raashulaaraa
Mee srushtiki moolamu neney
Naa srushti adbhutamu
Naa leelaa ananthamu
Naa srushti adbhutamu
Naa leelaa ananthamu
Naa roopamentho vichitramu
Meeru choodagaleyru
Naa roopu velugu ninduga
Meeru choodagaleyru
Sarveshwarudanu neney
O jeeva jalamulaaraa
O jeeva raashulaaraa
Mee srushtiki moolamu neney
Anu renuvulalo neney
Antharikshamulo neney
Anu renuvulalo neney
Antharikshamulo neney
Jeeva kotilo neney
Edi vethikinaa neney
Sarveshwarudanu neney
O jeeva jalamulaaraa
O jeeva raashulaaraa
Mee srushtiki moolamu neney
Mee reethiki reethiga maarey
Sarveshwarudanu neney