Telugu Lyrics
నాకు విరోధముగా వచ్చు ఆయుధములు ఏవీ వర్ధిల్లవు
నీవే నా దైవము నీవే నా రక్షకుడు

నీవే నా ఆశ్రయం నీవే నా బలము
నీవే నా ఆశ్రయం నీవే నా బలము
నా బాధలన్నిటిని తీర్చేవాడవు

నీదు నామములో సమాధానము
నీదు నామములో సమాధానము
నీదు ప్రేమలో ఓదార్పు దొరుకును
నీదు ప్రేమలో ఓదార్పు దొరుకును
నాకు విరోధముగా వచ్చు ఆయుధములు ఏవీ వర్ధిల్లవు
నాకు విరోధముగా వచ్చు ఆయుధములు ఏవీ వర్ధిల్లవు
నీవే నా ఆశ్రయం నీవే నా బలము
నీవే నా ఆశ్రయం నీవే నా బలము
నా బాధలన్నిటిని తీర్చేవాడవు
నా బాధలన్నిటిని తీర్చేవాడవు
నాకు విరోధముగా వచ్చు ఆయుధములు ఏవీ వర్ధిల్లవు
నాకు విరోధముగా వచ్చు ఆయుధములు ఏవీ వర్ధిల్లవు
English Lyrics / Transliteration
Naku virodhamuga vachchu ayudhamulu evi vardhillavu
Neeve na daivamu neeve na rakshakudu

Neeve na aashrayam neeve na balamu
Neeve na aashrayam neeve na balamu
Na badhalannitini theerchevaaduvu

Needu nammulo samadhanamu
Needu nammulo samadhanamu
Needu premalo odarpu dorukunu