Telugu Lyrics
సేవకుడ క్రీస్తు సేవకుడ
సేవకుడ నీ సేవను
నేను చేసెద దేవా
నీ సేవయే నా వృత్తి
నా యేసే నా లోకం
నీ పాద సేవలో
నా బ్రతుకు బలిగా
అర్పించెద దేవా
సేవకుడ క్రీస్తు సేవకుడ
సేవకుడ నీ సేవను
నేను చేసెద దేవా
నీ చిత్తమే నెరవేర్చ
నా మనసు అర్పించెద
నీ నామ ఘనతకై
నా జీవితం అర్పించెద
సేవకుడ క్రీస్తు సేవకుడ
సేవకుడ నీ సేవను
నేను చేసెద దేవా
నీ సంఘము కొరకు
నా కన్నీరు తుడిచెద
లోకముల విలువలన్ని
నీ పాదముల చెంత
నేను విడిచెద దేవా
సేవకుడ క్రీస్తు సేవకుడ
సేవకుడ నీ సేవను
నేను చేసెద దేవా
సేవకుడ నీ సేవను
నేను చేసెద దేవా
నీ సేవయే నా వృత్తి
నా యేసే నా లోకం
నీ పాద సేవలో
నా బ్రతుకు బలిగా
అర్పించెద దేవా
సేవకుడ క్రీస్తు సేవకుడ
సేవకుడ నీ సేవను
నేను చేసెద దేవా
నీ చిత్తమే నెరవేర్చ
నా మనసు అర్పించెద
నీ నామ ఘనతకై
నా జీవితం అర్పించెద
సేవకుడ క్రీస్తు సేవకుడ
సేవకుడ నీ సేవను
నేను చేసెద దేవా
నీ సంఘము కొరకు
నా కన్నీరు తుడిచెద
లోకముల విలువలన్ని
నీ పాదముల చెంత
నేను విడిచెద దేవా
సేవకుడ క్రీస్తు సేవకుడ
సేవకుడ నీ సేవను
నేను చేసెద దేవా
English Lyrics / Transliteration
Sevakuda Kristu Sevakuda
Sevakuda Nee Sevaku
Nenu Cheseda Deva
Nee Sevaye Naa Vruththi
Naa Yesey Naa Lokam
Nee Paada Sevulo
Naa Brathuku Baliga
Arpincheda Deva
Sevakuda Kristu Sevakuda
Sevakuda Nee Sevaku
Nenu Cheseda Deva
Nee Chiththame Neravērcha
Naa Manasu Arpincheda
Nee Naama Ghanathakai
Naa Jeevitham Arpincheda
Sevakuda Kristu Sevakuda
Sevakuda Nee Sevaku
Nenu Cheseda Deva
Nee Sanghamu Koraku
Naa Kanneeru Thudicheda
Lokamula Viluvalanni
Nee Paadamula Chentha
Nenu Vidicheda Deva
Sevakuda Kristu Sevakuda
Sevakuda Nee Sevaku
Nenu Cheseda Deva
Sevakuda Nee Sevaku
Nenu Cheseda Deva
Nee Sevaye Naa Vruththi
Naa Yesey Naa Lokam
Nee Paada Sevulo
Naa Brathuku Baliga
Arpincheda Deva
Sevakuda Kristu Sevakuda
Sevakuda Nee Sevaku
Nenu Cheseda Deva
Nee Chiththame Neravērcha
Naa Manasu Arpincheda
Nee Naama Ghanathakai
Naa Jeevitham Arpincheda
Sevakuda Kristu Sevakuda
Sevakuda Nee Sevaku
Nenu Cheseda Deva
Nee Sanghamu Koraku
Naa Kanneeru Thudicheda
Lokamula Viluvalanni
Nee Paadamula Chentha
Nenu Vidicheda Deva
Sevakuda Kristu Sevakuda
Sevakuda Nee Sevaku
Nenu Cheseda Deva