Telugu Lyrics
ఈ పరుగు ఈ పరుగు
ఎవరికోసం ఎవరికోసం
ఈ పరుగు ఈ పరుగు
బహురూపాలెన్నో అగుపిస్తుంటే
భువిలోనూ కలలా మాయ జరుగుతుంటే
ఎవరికోసం ఎవరికోసం
ఈ పరుగు ఈ పరుగు
లోకాలన్నీ దాటి
కాలమెంతో దాటి
అందని ఆకాశం వైపు
అందరి పరుగు
ఎవరికోసం ఎవరికోసం
ఈ పరుగు ఈ పరుగు
ఎవరికోసం ఎవరికోసం
ఈ పరుగు ఈ పరుగు
కొత్త లోకం కొత్త బాట
నాతోనే వస్తుందా
ఆ లోకం చేరితే
ఆశలు నెరవేరునా
కొత్త లోకం కొత్త బాట
నాతోనే వస్తుందా
ఆ లోకం చేరితే
ఆశలు నెరవేరునా
నిన్నటి కన్నా రేపున్నది
రేపటి కన్నా భవిత ఉంది
భవితను వెతుక్కుంటూ
జరిగే పరుగు
ఎవరికోసం ఎవరికోసం
ఈ పరుగు ఈ పరుగు
ఎవరికోసం ఎవరికోసం
ఈ పరుగు ఈ పరుగు
బహురూపాలెన్నో అగుపిస్తుంటే
భువిలోనూ కలలా మాయ జరుగుతుంటే
ఎవరికోసం ఎవరికోసం
ఈ పరుగు ఈ పరుగు
English Lyrics / Transliteration
Ee parugu Ee parugu
Evarikosam Evarikosam
Ee parugu Ee parugu
Bahuroopaalenno agupistunte
Bhuvilonu kalalaa maaya jarugutunte
Evarikosam Evarikosam
Ee parugu Ee parugu
Lokalannee daati
Kaalamentho daati
Andani aakaasham vaipu
Andari parugu
Evarikosam Evarikosam
Ee parugu Ee parugu
Evarikosam Evarikosam
Ee parugu Ee parugu
Kotha lokam kotha baata
Naathone vastundaa
Aa lokam cherite
Aashalu neravurunaa
Kotha lokam kotha baata
Naathone vastundaa
Aa lokam cherite
Aashalu neravurunaa
Ninnati kannaa repunnadi
Repati kannaa bhavita undi
Bhavitanu vetukkuntu
Jarige parugu
Evarikosam Evarikosam
Ee parugu Ee parugu
Evarikosam Evarikosam
Ee parugu Ee parugu
Bahuroopaalenno agupistunte
Bhuvilonu kalalaa maaya jarugutunte
Evarikosam Evarikosam
Ee parugu Ee parugu