Telugu Lyrics
ఎడుగే అడవులే ఎగిరేను గాలిలో
మనసే మంటలే కదిలిన ఆకాశం
నింగే నిప్పులే నిమిషం గమ్యం
పోరాడ రావే పిడుగులా
తారల్లే వెలగవే జ్వాలలా
వినరా పిలుపులే ధీరతా
వగరా వగరా పోరాడరా
ఆడుగే పిడుగులే కదులులే వడిలో
ఎడుగే అడవులే ఎగిరేను గాలిలో
మనసే మంటలే కదిలిన ఆకాశం
నింగే నిప్పులే నిమిషం గమ్యం
పగలే మింగేసే రాత్రిలా
వేగమే కొలిచే గాలులా
శత్రువే చీల్చే కత్తిలా
ఎదురే ఎవ్వడూ లేడురా
చీకటి కొమ్ములు చీల్చుకుంటూ
భయము వెన్నులో గుచ్చుకుంటూ
ఎగిరే కాళ్ళతో పోరులో
నిలిచే వీరుడే మనవాడురా
ఆడుగే పిడుగులే కదులులే వడిలో
ఎడుగే అడవులే ఎగిరేను గాలిలో
మనసే మంటలే కదిలిన ఆకాశం
నింగే నిప్పులే నిమిషం గమ్యం
English Lyrics / Transliteration
Eduge adavule egirenu gaalilo
Manase mantale kadilina aakaasham
Ningae nippule nimisham gamyam
Poraada raave pidugulaa
Tharalle velagave jwaalalallaa
Vinaraa pilupule dheerathaa
Vagaraa vagaraa poraadarraa
Aaduge pidugule kadulule vadilo
Eduge adavule egirenu gaalilo
Manase mantale kadilina aakaasham
Ningae nippule nimisham gamyam
Pagale mingese raathrilaa
Vegame koliche gaalulaa
Shatruve cheelche katthilaa
Edure evvadoo leduuraa
Cheekati kommulu cheelchukuntu
Bhayamu vennulo guchukuntu
Egire kaallatho porulo
Niliche veerude manavaadurai
Aaduge pidugule kadulule vadilo
Eduge adavule egirenu gaalilo
Manase mantale kadilina aakaasham
Ningae nippule nimisham gamyam