Telugu Lyrics
నా గుండెల్లో నీవేగా రాగం
నీ తోడుంటే చాలేగా
ఈ లోకం నాకు సొంతమేగా
పసిడి వెలుగులు నీ రూపము
నీ మాటంటే నాకెంతో ఇష్టము
కనుపాపలో నీ చిత్రం
మది నిండా నీ ప్రేమేగా
లాలీ లాలీ రా రా రా
తాగే తానే రా రా రా
నీ అలికిడి చేరిందిగా
నా ఊహల్లోకి మేఘమై
నీ అలికిడి చేరిందిగా
నా ఊహల్లోకి మేఘమై
చల్లని మేఘం చుక్కల హారం
నా గుండెల్లో నీవేగా రాగం
చలిగాలిలా తాకుతున్నావు
నా చెంతనే చేరుతున్నావు
నీ ఊహలతో బ్రతుకుతున్నా
ప్రేమలోని స్వర్గం చూస్తున్నా
నింగి నేల కలిసిపోగా
మబ్బుల్లోన దాగిపోగా
ఒంటరిగా నేను మిగిలా
నా ఊహల్లోకి మేఘమై
చల్లని మేఘం చుక్కల హారం
నా గుండెల్లో నీవేగా రాగం
నీ తోడుంటే చాలేగా
ఈ లోకం నాకు సొంతమేగా
పసిడి వెలుగులు నీ రూపము
నీ మాటంటే నాకెంతో ఇష్టము
కనుపాపలో నీ చిత్రం
మది నిండా నీ ప్రేమేగా
లాలీ లాలీ రా రా రా
తాగే తానే రా రా రా
నీ అలికిడి చేరిందిగా
నా ఊహల్లోకి మేఘమై
నీ అలికిడి చేరిందిగా
నా ఊహల్లోకి మేఘమై
English Lyrics / Transliteration
Naa gundello neevega raagam
Nee thodunte chaalega
Ee lokam naaku sonthamēga
Pasidi velugulu nee roopamu
Nee maatante naakentho ishtamu
Kanupaapalo nee chitram
Madi nindaa nee premēga
Laali laali raa raa raa
Thaagē thaane raa raa raa
Nee alikidi cherindigaa
Naa oohalloki meghamai
Nee alikidi cherindigaa
Naa oohalloki meghamai
Challani megham chukkala haaram
Naa gundello neevega raagam
Chaligaalilaa thaakuthunnaavu
Naa chenthanē cheruthunnaavu
Nee oohalatho brathukuthunna
Premaloni swargam choosthunna
Ningi nela kalisipogaa
Mabbullona dhaagipogaa
Ontarigaa nenu migilaa
Naa oohalloki meghamai
Challani megham chukkala haaram
Naa gundello neevega raagam
Nee thodunte chaalega
Ee lokam naaku sonthamēga
Pasidi velugulu nee roopamu
Nee maatante naakentho ishtamu
Kanupaapalo nee chitram
Madi nindaa nee premēga
Laali laali raa raa raa
Thaagē thaane raa raa raa
Nee alikidi cherindigaa
Naa oohalloki meghamai
Nee alikidi cherindigaa
Naa oohalloki meghamai