Telugu Lyrics
అంతరంగాని అందుకోరా అందని నా తొడ చేరిపోరా
కొండ కోనలు మారు మారుగ
కొమ్మ కొమ్మన కాంతులీనె
తొలి పూవుల తొలకరినై
నేను ఊగే దారులందు
అంతరంగాని అందుకోరా అందని నా తొడ చేరిపోరా
పచ్చని పందిరిలోన పడచు నీ ఒడిలోన
మెత్తని పువ్వులలోన ములిగి తేలే దారిలోన
పచ్చని పందిరిలోన పడచు నీ ఒడిలోన
మెత్తని పువ్వులలోన ములిగి తేలే దారిలోన
జంట పక్షులై మనం
గూడు కట్టే వేళలో
జాబిల్లికి సాక్ష్యముగ
జాజు లారగించి
అంతరంగాని అందుకోరా అందని నా తొడ చేరిపోరా
తొలి వలపుల అలల ఉయ్యాల
తీగె వీణె సరిగమల
పలికే పాటల నా మది లో
పల్లవించే నవ వసంతం
తొలి వలపుల అలల ఉయ్యాల
తీగె వీణె సరిగమల
పలికే పాటల నా మది లో
పల్లవించే నవ వసంతం
నా ప్రియతమా నీ ఒడిలో
నలిగే నా సొగసులను
నెమ్మదిగ లాలించి
నేను పరవశించి
అంతరంగాని అందుకోరా అందని నా తొడ చేరిపోరా
English Lyrics / Transliteration
Antharangani andukora andani naa thoda cheripora
Konda konalu maaru maaruga
Komma kommana kaanthuline
Tholi puvula tholkarinai
Nenu ooge daarulandu
Antharangani andukora andani naa thoda cheripora
Pachani pandirilona padachu nee odilona
Methhani puvvulalona muligi thele daarilona
Pachani pandirilona padachu nee odilona
Methhani puvvulalona muligi thele daarilona
Janta pakshulai manam
Goodu katte velalo
Jaabilliki saatchyamuga
Jaaju laaraginchi
Antharangani andukora andani naa thoda cheripora
Tholi valapula alala uyyaala
Theega veene sarigamala
Palike paatala naa madhi lo
Pallaviche nava vasantham
Tholi valapula alala uyyaala
Theega veene sarigamala
Palike paatala naa madhi lo
Pallaviche nava vasantham
Naa priyathama nee odilo
Nalige naa sogasulanu
Nemmadhiga laalinchi
Nenu paravashinchi
Antharangani andukora andani naa thoda cheripora