Telugu Lyrics
అంబ పరమేశ్వరి
శ్రీరామ సదాశ్రయ
అమ్మ దీనుల అండ
కావవే కరుణాకర
శ్రీరామ సదాశ్రయ
అమ్మ దీనుల అండ
కావవే కరుణాకర
అంబుజాననాయుత
హంస వాహనాయుత
అంబ భక్త జన
వత్సల పరమేశ్వరి
శంకరార్ధాంగి
శంఖ చక్రధారిణి
కంకణాంగద
కేయూర భూషణి
శ్రీ చరణ కమల
శ్రీనాధ మాత
శ్రీ మహాలక్ష్మి
శ్రీ వేంకటరమణ
మాత
English Lyrics / Transliteration
Amba Parameswari
Srirama Sadashraya
Amma Dinula Anda
Kaavave Karunakara
Srirama Sadashraya
Amma Dinula Anda
Kaavave Karunakara
Ambujananaayuta
Hamsa Vaahanaayuta
Amba Bhakta Jana
Vatsala Parameswari
Shankarardhangi
Shankha Chakra Dharini
Kankanaangada
Keyura Bhooshani
Sri Charana Kamala
Srinadha Maata
Sri Mahalakshmi
Sri Venkataramana
Maata