Telugu Lyrics
అవును బాబోయ్ అవునయ్యో
ఎన్నడూ చూడనిదే
ఎన్నడూ విననిదే
ఎక్కడా తోచనిదే
ఎవరికీ తెలియనిదే
హే హే హే ఓ ఓ ఓ
ఏదో ఏదో జరుగుతోంది
ఏదో ఏదో జరుగుతోంది
అయ్యయ్యా బాబోయ్ అయ్యయ్యో
అవును బాబోయ్ అవునయ్యో
వెన్నెల రేయిలోనా
మల్లెల సేదలోనా
సవ్వడి లేనిదారిన
సయ్యాటలాడెదమె
ఎందుకో ఈ దడపడ
గుండెలోన ఈ సందడి
ఏదో పిలుపే ఇస్తున్న
పరిగెడుతున్న ఈ అడుగు
చిలిపి కళ్ళతోన
సిగ్గుల పరువంతోన
పలకరించె నీ రూపం
హృదయములోన దాచేయలేక
ఎలాగైనా నీవారినై
బాలెనెదో కోరుకొనె
ఏదో మాయే చేసావే
ఈ జన్మకే సరిపోయే
హే హే హే ఓ ఓ ఓ
ఏదో ఏదో జరుగుతోంది
ఏదో ఏదో జరుగుతోంది
అయ్యయ్యా బాబోయ్ అయ్యయ్యో
అవును బాబోయ్ అవునయ్యో
అల్లరి నవ్వులతోన
అందాల రాశిగన
మురిసిపోయే నా మనసు
నీతోనే ఉండుమని
ఎగిసిపోయే అలవోలె
చేరిపోతే చాలు కదా
ఏదో వరం దొరికే
ఈ జన్మకు ఇక చాలే
హే హే హే ఓ ఓ ఓ
ఏదో ఏదో జరుగుతోంది
ఏదో ఏదో జరుగుతోంది
అయ్యయ్యా బాబోయ్ అయ్యయ్యో
అవును బాబోయ్ అవునయ్యో
ఎన్నడూ చూడనిదే
ఎన్నడూ విననిదే
ఎక్కడా తోచనిదే
ఎవరికీ తెలియనిదే
హే హే హే ఓ ఓ ఓ
ఏదో ఏదో జరుగుతోంది
ఏదో ఏదో జరుగుతోంది
English Lyrics / Transliteration
Avunu Baaboi Avunayyoo
Ennadū Choodanide
Ennadū Vinanide
Ekkada Thochande
Evarikī Thelyanide
Hey Hey Hey Oh Oh Oh
Edō Edō Jaruguthondhi
Edō Edō Jaruguthondhi
Ayyayyo Baaboi Ayyayyo
Avunu Baaboi Avunayyoo
Vennela Rayilona
Mallela Sedhalona
Savvadi Lēnidhaarina
Sayyaatalaadedame
Endukō Ee Dadapada
Gundelōna Ee Sandadi
Edō Pilupē Isthunna
Parigeduthunna Ee Adagu
Chilipi Kallathona
Sigula Paruvamthona
Palakarinche Nee Roopam
Hrudalōmulo Daachēyaleka
Elāgainaanī Vārinai
Bālenēdō Kōrukone
Edō Maayē Chēsāvē
Ee Janmakē Saripōyē
Hey Hey Hey Oh Oh Oh
Edō Edō Jaruguthondhi
Edō Edō Jaruguthondhi
Ayyayyo Baaboi Ayyayyo
Avunu Baaboi Avunayyoo
Allari Navvullaathona
Andāla Raasigana
Murisipōyē Naa Manasu
Neethōnē Undumani
Egisi Pōyē Alavole
Chēripōthē Chālu Kadā
Edō Varam Dorikē
Ee Janmaku Ika Chālē
Hey Hey Hey Oh Oh Oh
Edō Edō Jaruguthondhi
Edō Edō Jaruguthondhi
Ayyayyo Baaboi Ayyayyo
Avunu Baaboi Avunayyoo
Ennadū Choodanide
Ennadū Vinanide
Ekkada Thochande
Evarikī Thelyanide
Hey Hey Hey Oh Oh Oh
Edō Edō Jaruguthondhi
Edō Edō Jaruguthondhi