Telugu Lyrics
మేలుకో పున్నమి చంద్రుడా
మెలుకో రాజన్న మేలుకో రాజన్న
మేలుకో పున్నమి చంద్రుడా
కాలమెంత కదిలెనో కాలమెంత గడిచెనో
కనులు తెరిచి చూడరా
మెలుకో రాజన్న మేలుకో రాజన్న
మేలుకో పున్నమి చంద్రుడా
వెన్నెలవోలె వెలుగు పంచే నీ రూపము
మరువలేక నిలుచు నా హృదయము
అందాల వలపుల ఆమనిలొ
నీతోడులేక జీవించలేను ప్రియతమ
మెలుకో రాజన్న మేలుకో రాజన్న
మేలుకో పున్నమి చంద్రుడా
నేలతల్లి కన్న ప్రేమ కన్న మిన్న నీ ప్రేమ
లోకమంత చూచుటలో లొంత నీ ప్రేమ
మాటలేల మాధుర్యాల పాటలేల
నీకై నేను ఎంతకాలం వేచి యుందునో
మెలుకో రాజన్న మేలుకో రాజన్న
మేలుకో పున్నమి చంద్రుడా
కాలమెంత కదిలెనో కాలమెంత గడిచెనో
కనులు తెరిచి చూడరా
మెలుకో రాజన్న మేలుకో రాజన్న
మేలుకో పున్నమి చంద్రుడా
English Lyrics / Transliteration
Meluko Punnami Chandruda
Meluko Rajanna Meluko Rajanna
Meluko Punnami Chandruda
Kaalamentha kadileno kaalamentha gadicheno
Kanulu terichi choodara
Meluko Rajanna Meluko Rajanna
Meluko Punnami Chandruda
Vennelavole velugu panche nee roopamu
Maruvaleka niluchu naa hrudayamu
Andaala valapula aamanilo
Neethoduluka jeevinchalenu priyathama
Meluko Rajanna Meluko Rajanna
Meluko Punnami Chandruda
Nelathalli kanna prema kanna minna nee prema
Lokamantha choochutalo lontha nee prema
Maatalele madhuryala paatalele
Neekai nenu enthakaalam vechi yunduno
Meluko Rajanna Meluko Rajanna
Meluko Punnami Chandruda
Kaalamentha kadileno kaalamentha gadicheno
Kanulu terichi choodara
Meluko Rajanna Meluko Rajanna
Meluko Punnami Chandruda