Telugu Lyrics
ఆరాధింతున్ నిన్ను
మరణమును గెలిచిన
యేసయ్యా యేసయ్యా
స్తుతులకు యోగ్యుడవు
యేసయ్యా యేసయ్యా
జీవముగల దేవునిగా
ఆరాధింతున్ నిన్ను
నీ ప్రేమ యేసయ్యా
నా బ్రతుకు యేసయ్యా
నీ నామములోనె
గొప్ప బలమున్నది
అంతులేని కృపతో
నన్ను కాచిన దేవుడా
నీవే నా సర్వము
యేసయ్యా యేసయ్యా
స్తుతులకు యోగ్యుడవు
యేసయ్యా యేసయ్యా
జీవముగల దేవునిగా
ఆరాధింతున్ నిన్ను
నీ ప్రేమ యేసయ్యా
నా బ్రతుకు యేసయ్యా
నీ నామములోనె
గొప్ప బలమున్నది
అంతులేని కృపతో
నన్ను కాచిన దేవుడా
నీవే నా సర్వము
యేసయ్యా యేసయ్యా
English Lyrics / Transliteration
Aaradhinthun ninnu
Maranamunu gelichina
Yesayya Yesayya
Sthuthulaku yogyudavu
Yesayya Yesayya
Jeevamugala devunigaa
Aaradhinthun ninnu
Nee prema Yesayya
Naa brathuku Yesayya
Nee naamamulone
Goppa balamunnadhi
Anthuleni krupatho
Nannu kaachina devudaa
Neeve naa sarvamu
Yesayya Yesayya
Sthuthulaku yogyudavu
Yesayya Yesayya
Jeevamugala devunigaa
Aaradhinthun ninnu
Nee prema Yesayya
Naa brathuku Yesayya
Nee naamamulone
Goppa balamunnadhi
Anthuleni krupatho
Nannu kaachina devudaa
Neeve naa sarvamu
Yesayya Yesayya