Telugu Lyrics
బ్రోవవమ్మ నీలంబరి
ప్రాణసఖి శ్యామల సుందరి
బ్రోవవమ్మ నీలంబరి
అమ్మలగన్న యమ్మ ముమ్మాటికి
అమ్మలగన్న యమ్మ ముమ్మాటికి
అరుదుగ నిన్ను గన్నది
అమ్మలగన్న యమ్మ ముమ్మాటికి
అరుదుగ నిన్ను గన్నది
బ్రోవవమ్మ నీలంబరి
ప్రాణసఖి శ్యామల సుందరి
బ్రోవవమ్మ నీలంబరి
వగలమారి తెగరాని బ్రమరాల
వగలమారి తెగరాని బ్రమరాల
వరమాలిణి వందనము
వగలమారి తెగరాని బ్రమరాల
వరమాలిణి వందనము
బ్రోవవమ్మ నీలంబరి
ప్రాణసఖి శ్యామల సుందరి
బ్రోవవమ్మ నీలంబరి
English Lyrics / Transliteration
Brovavamma Nilambari
Pranasakhi Shyāmala Sundari
Brovavamma Nilambari
Ammalaganṇa amma mummāṭiki
Ammalaganṇa amma mummāṭiki
Aruduga ninnu gannadi
Ammalaganṇa amma mummāṭiki
Aruduga ninnu gannadi
Brovavamma Nilambari
Pranasakhi Shyāmala Sundari
Brovavamma Nilambari
Vagalamāri tegaraani bhramaraala
Vagalamāri tegaraani bhramaraala
Varamāliṇi vandanamu
Vagalamāri tegaraani bhramaraala
Varamāliṇi vandanamu
Brovavamma Nilambari
Pranasakhi Shyāmala Sundari
Brovavamma Nilambari