Telugu Lyrics
పహిమాం శ్రీ రాజరాజేశ్వరి
పహిమాం శ్రీ రాజరాజేశ్వరి
పరదేవతే
పహిమాం శ్రీ రాజరాజేశ్వరి
అంబికే అరుణాంబికే
అఖిలజనని రక్షించుమమ్మా
అఖిలజనని రక్షించుమమ్మా
అఖిలజనని రక్షించుమమ్మా
ధరణి ధరధర తనయ ధన్యురాలి
తారకాకార సుందరాల
తారకాకార సుందరాల
తారకాకార సుందరాల
పహిమాం శ్రీ రాజరాజేశ్వరి
పరదేవతే
పహిమాం శ్రీ రాజరాజేశ్వరి
శంకరీ శారదే శంకరీ శారదే
శంకరీ శారదే సంరక్షించుమమ్మా
సంరక్షించుమమ్మా
సంరక్షించుమమ్మా
శ్రీ చరణాంబర
శ్రీ చరణాంబర
శ్రీ చరణాంబర
పహిమాం శ్రీ రాజరాజేశ్వరి
పరదేవతే
పహిమాం శ్రీ రాజరాజేశ్వరి
English Lyrics / Transliteration
Pahimam Sri Raja Rajeshwari
Pahimam Sri Raja Rajeshwari
Paradevathae
Pahimam Sri Raja Rajeshwari
Ambikae Arunambikae
Akhilajanani Rakshinchumamma
Akhilajanani Rakshinchumamma
Akhilajanani Rakshinchumamma
Dharani Dharadhara Thanaya Dhanyuraali
Tharakaakaara Sundaraala
Tharakaakaara Sundaraala
Tharakaakaara Sundaraala
Pahimam Sri Raja Rajeshwari
Paradevathae
Pahimam Sri Raja Rajeshwari
Shankari Sharadae Shankari Sharadae
Shankari Sharadae Samrakshinchumamma
Samrakshinchumamma
Samrakshinchumamma
Sri Charanambara
Sri Charanambara
Sri Charanambara
Pahimam Sri Raja Rajeshwari
Paradevathae
Pahimam Sri Raja Rajeshwari