Telugu Lyrics
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
సన్నగిల్లితివి సన్నగిల్లితివి
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
నీ చెంపల వెనుక
నీ కోరల వెనుక
నిదురని ఎరుగని
శోకపు వేషముల
కననేల యన్నయ్యా
సన్నగిల్లితివి సన్నగిల్లితివి
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
కాకుల రెక్కల
కారు చీకటిలో
కూడని కలలకు
పయనించితివా
ఏమిటన్నా
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
ఏదో ఒక రేపటి
ఎండను చూచుచు
అంధకారములో
అడుగిడితివా
అది ఏమిటన్నా
సన్నగిల్లితివి సన్నగిల్లితివి
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
హృదయము విప్పి
మాటలాడమని
కరుణతో అడిగినా
కన్నీటి తెరల
చెమర్చనేల
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
ఎడబాటు దాహములో
ఎండిన పెదవుల
ఏకాంత సీమలో
ఏకాకివైతివా
ఏమిటన్నా
సన్నగిల్లితివి సన్నగిల్లితివి
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
ఒంటరి గాయము
ఓదార్చు కొరకు
ఏనాటి దారిని
ఎంచుకొంటివో
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
అన్నల అన్న అన్నయ్యా
English Lyrics / Transliteration
Annala anna annayya
Annala anna annayya
Sannagillithivi sannagillithivi
Annala anna annayya
Annala anna annayya
Nee chempala venuka
Nee korala venuka
Nidhurani erugani
Shokapu veshamula
Kanenela annayya
Sannagillithivi sannagillithivi
Annala anna annayya
Annala anna annayya
Kakula rekkala
Karu chikatilo
Koodani kalalaku
Payaninchithiva
Emitanna
Annala anna annayya
Annala anna annayya
Annala anna annayya
Annala anna annayya
Edho oka repati
Endanu choochuchu
Andhakaramulo
Adugidithiva
Adhi emitanna
Sannagillithivi sannagillithivi
Annala anna annayya
Annala anna annayya
Hrudhayamu vippi
Maatlaadamani
Karunatho adigina
Kanneeti therala
Chemarchenela
Annala anna annayya
Annala anna annayya
Annala anna annayya
Annala anna annayya
Edabaatu dahamulo
Endina pedavula
Ekanta seemalo
Ekakivaithiva
Emitanna
Sannagillithivi sannagillithivi
Annala anna annayya
Annala anna annayya
Ontari gaayamu
Odaarcu koraku
Enati daarini
Enchukontivo
Annala anna annayya
Annala anna annayya
Annala anna annayya
Annala anna annayya