Telugu Lyrics
సాశ్వతమైనది – సాశ్వతమైనది
శాశ్వతమైనది – శాశ్వతమైనది
శ్రీ శారదా దేవి – ఆశీర్వచనమే
శాశ్వతమైనది – శాశ్వతమైనది
ఆనందమయమై – నిండుకొన్నది
ఆశ్రితజన కోటి – పాలిస్తున్నది
సృష్టికి మూలమై – నిలుచున్నది
సాశ్వతమైనది – శాశ్వతమైనది
శ్రీ శారదా దేవి – ఆశీర్వచనమే
శాశ్వతమైనది – శాశ్వతమైనది
అనురాగ కిరణమై – ఆర్ద్రమయినది
అఖిల జగతికి – వెలుగునిచ్చినది
అమ్మగా లాలించి – కాచుకున్నది
సాశ్వతమైనది – శాశ్వతమైనది
శ్రీ శారదా దేవి – ఆశీర్వచనమే
శాశ్వతమైనది – శాశ్వతమైనది
శాశ్వతమైనది – శాశ్వతమైనది
శ్రీ శారదా దేవి – ఆశీర్వచనమే
శాశ్వతమైనది – శాశ్వతమైనది
ఆనందమయమై – నిండుకొన్నది
ఆశ్రితజన కోటి – పాలిస్తున్నది
సృష్టికి మూలమై – నిలుచున్నది
సాశ్వతమైనది – శాశ్వతమైనది
శ్రీ శారదా దేవి – ఆశీర్వచనమే
శాశ్వతమైనది – శాశ్వతమైనది
అనురాగ కిరణమై – ఆర్ద్రమయినది
అఖిల జగతికి – వెలుగునిచ్చినది
అమ్మగా లాలించి – కాచుకున్నది
సాశ్వతమైనది – శాశ్వతమైనది
శ్రీ శారదా దేవి – ఆశీర్వచనమే
శాశ్వతమైనది – శాశ్వతమైనది
English Lyrics / Transliteration
Sasvathamainadi – Sasvathamainadi
Shashvathamainadi – Shashvathamainadi
Sri Sharada Devi – Ashirvachanamē
Shashvathamainadi – Shashvathamainadi
Ānandamayamai – Ninḍukonnadi
Āśritajana kōṭi – Pālistunnadi
Sr̥ṣṭiki mūlamai – Nilucunnadi
Sasvathamainadi – Shashvathamainadi
Sri Sharada Devi – Ashirvachanamē
Shashvathamainadi – Shashvathamainadi
Anurāga kiraṇamai – Ārdramayinadi
Akhila jagathiki – Veluguniccinadi
Ammagā lālin̄ci – Kācukunnadi
Sasvathamainadi – Shashvathamainadi
Sri Sharada Devi – Ashirvachanamē
Shashvathamainadi – Shashvathamainadi
Shashvathamainadi – Shashvathamainadi
Sri Sharada Devi – Ashirvachanamē
Shashvathamainadi – Shashvathamainadi
Ānandamayamai – Ninḍukonnadi
Āśritajana kōṭi – Pālistunnadi
Sr̥ṣṭiki mūlamai – Nilucunnadi
Sasvathamainadi – Shashvathamainadi
Sri Sharada Devi – Ashirvachanamē
Shashvathamainadi – Shashvathamainadi
Anurāga kiraṇamai – Ārdramayinadi
Akhila jagathiki – Veluguniccinadi
Ammagā lālin̄ci – Kācukunnadi
Sasvathamainadi – Shashvathamainadi
Sri Sharada Devi – Ashirvachanamē
Shashvathamainadi – Shashvathamainadi