Telugu Lyrics
బ్రతుకుట నీ తోడులోనా
నీవుంటే ఈ లోకమెంతో
అందమైన ఊహలోనా
మనసైన నేస్తమా
మధువైన స్నేహమా
ఈ జన్మనే నీకోసమే
అంకితమిచ్చెద మా
కాలమే కరిగిపోయినా
కథలే మాయమైనా
నీ ప్రేమ మాకుండగా
మరేమి వద్దు ప్రియతమా
బతుకుట నీ నీడలోనా
బ్రతుకుట నీ తోడులోనా
నీవుంటే ఈ లోకమెంతో
అందమైన ఊహలోనా
చిరునవ్వుల పూలు కోసి
చేతిలోన పెట్టినావా
కమ్మని కలలు కన్నీ
అందంగా అల్లి నాయె
ఆకాశం సాక్షిగా
ప్రతిజ్ఞలందరితో
ఈబంధం ఎన్నటికి
విడిపోదులే ప్రియతమా
బతుకుట నీ నీడలోనా
బ్రతుకుట నీ తోడులోనా
నీవుంటే ఈ లోకమెంతో
అందమైన ఊహలోనా
ఏనాటిదో ఈ బంధం
తెలియదులే నాకైన
నా ప్రాణమే నీవంటూ
నీవుంటే సంతోషమే
జన్మజన్మల బంధం
ఈ స్నేహం నిత్యనూతనం
నీతోనే ఈ యాత్ర
నీతోనే నా గమ్యం
బతుకుట నీ నీడలోనా
బ్రతుకుట నీ తోడులోనా
నీవుంటే ఈ లోకమెంతో
అందమైన ఊహలోనా
మనసైన నేస్తమా
మధువైన స్నేహమా
ఈ జన్మనే నీకోసమే
అంకితమిచ్చెద మా
కాలమే కరిగిపోయినా
కథలే మాయమైనా
నీ ప్రేమ మాకుండగా
మరేమి వద్దు ప్రియతమా
English Lyrics / Transliteration
Brathukuta nee thodulona
Neevunte ee lokamentho
Andamaina oohalona
Manasaina nesthama
Madhuvaina snehema
Ee janmane neekosame
Ankithamichetha maa
Kaalame karigipoyina
Katha le maayamaina
Nee prema maakundaga
Maremi vadu priyathama
Brathukuta nee needalona
Brathukuta nee thodulona
Neevunte ee lokamentho
Andamaina oohalona
Chirunavvula poolu kosi
Chethilona pettinava
Kammani kalalu kanni
Andanga alli naaye
Aakasham saakshiga
Prathignalandaritho
Ee bandham ennathiki
Vidipodule priyathama
Brathukuta nee needalona
Brathukuta nee thodulona
Neevunte ee lokamentho
Andamaina oohalona
Ennadido ee bandham
Teliyadule naakaina
Naa praaname neevantu
Neevunte santhosame
Janma janmala bandham
Ee sneham nithyanuthanam
Neethone ee yaathra
Neethone naa gamyam
Brathukuta nee needalona
Brathukuta nee thodulona
Neevunte ee lokamentho
Andamaina oohalona
Manasaina nesthama
Madhuvaina snehema
Ee janmane neekosame
Ankithamichetha maa
Kaalame karigipoyina
Katha le maayamaina
Nee prema maakundaga
Maremi vadu priyathama