Telugu Lyrics
నా ప్రాణం ప్రతి క్షణం నీకోసమే
నా లోకం నీ నవ్వులే
నా దైవం నీ చూపులే
ఒంటరిగా ఉండే ఒడిలో
ఊయలలూగే నా మదిలో
నీ ప్రేమ దాహమే..
నా గానం ప్రతి రేయి నీకోసమే
నా ప్రాణం ప్రతి క్షణం నీకోసమే
నే చేరితే నీ చేరధి
నే పాడితే నీ పాటధి
నువ్వే నా లోకమంటా..
ఒక ధ్యానం నీ రూపమంటా..
ఈ జన్మకి నీవే నాకు సరిపోతా
పలికే ప్రతి మాట నీతోనే బంధమే..
నా గానం ప్రతి రేయి నీకోసమే
నా ప్రాణం ప్రతి క్షణం నీకోసమే
నువ్వంటే ఇష్టం నేనంటే ఇష్టం
నీవుంటే సంతోషం..
నాకు నువ్వే కదా..
నన్ను కాదని వేరెవరు
నిను చూడలేని నిమిషం
నా ఊపిరి ఆగిపోదా..
నీవే నా లోకమంటా..
ఒక ధ్యానం నీ రూపమంటా..
ఈ జన్మకి నీవే నాకు సరిపోతా
పలికే ప్రతి మాట నీతోనే బంధమే..
నా గానం ప్రతి రేయి నీకోసమే
నా ప్రాణం ప్రతి క్షణం నీకోసమే
నా లోకం నీ నవ్వులే
నా దైవం నీ చూపులే
ఒంటరిగా ఉండే ఒడిలో
ఊయలలూగే నా మదిలో
నీ ప్రేమ దాహమే..
నా గానం ప్రతి రేయి నీకోసమే
నా ప్రాణం ప్రతి క్షణం నీకోసమే
English Lyrics / Transliteration
Na praanam prathi kshanam neekosame
Na lokam nee navvule
Na daivam nee choopule
Ontarigaa unde odilo
Ooyalalugule na madhilo
Nee prema daahame..
Na gaanam prathi reyi neekosame
Na praanam prathi kshanam neekosame
Ne cherithe nee cheradhi
Ne paadithe nee paatadhi
Nuvve naa lokamanthaa..
Oka dhyaanam nee roopamanthaa..
Ee janmaki nuvve naaku saripothaa
Palike prathi maata neethone bandhame..
Na gaanam prathi reyi neekosame
Na praanam prathi kshanam neekosame
Nuvvante ishtam nenante ishtam
Nuvvunte santhosham..
Naaku nuvve kadaa..
Nannu kaadani verevaru
Ninu choodaleni nimisham
Naa oopiri aagipodaa..
Nuvve naa lokamanthaa..
Oka dhyaanam nee roopamanthaa..
Ee janmaki nuvve naaku saripothaa
Palike prathi maata neethone bandhame..
Na gaanam prathi reyi neekosame
Na praanam prathi kshanam neekosame
Na lokam nee navvule
Na daivam nee choopule
Ontarigaa unde odilo
Ooyalalugule na madhilo
Nee prema daahame..
Na gaanam prathi reyi neekosame
Na praanam prathi kshanam neekosame