Telugu Lyrics
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
కరిమలవాస కలి పాపవినాశ
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
అష్టైశ్వర్యాల నిలయము నీవే
అష్టాదశ మెట్లు ఎక్కినవాడా
అష్టలక్ష్మి కటాక్షము పంచెడివాడ
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
కరిమలవాస కలి పాపవినాశ
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
పులివాహనమెక్కి వచ్చెడివాడా
పుణ్యక్షేత్రముల కొలువైనవాడా
పురుషోత్తముడవు భువనరక్షకుడా
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
కరిమలవాస కలి పాపవినాశ
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Swami Sharanam Ayyappa
Karimalavasa Kali Paapavinasha
Ayyappa Swami Sharanam Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Ashtaishvaryala nilayamu neeve
Ashta dasha metlu ekkinavada
Ashta Lakshmi katakshamu panchedavada
Ayyappa Swami Sharanam Ayyappa
Karimalavasa Kali Paapavinasha
Ayyappa Swami Sharanam Ayyappa
Pulivahanam ekki vacchedavada
Punya kshetrala koluvainavada
Purushottamudavu bhuvanarakshakuda
Ayyappa Swami Sharanam Ayyappa
Karimalavasa Kali Paapavinasha
Ayyappa Swami Sharanam Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa