Telugu Lyrics
అయ్యయో దండాలు అయ్యప్పా నీకు దండాలు
శరణు శరణు దేవా మమ్ము కాపాడు దేవా
అయ్యయో దండాలు అయ్యప్పా నీకు దండాలు
వరములు కోరేందుకు వచ్చాము నీ సన్నిధి
వినవే మా మొరలేలవో స్వామి
వరములు కోరేందుకు వచ్చాము నీ సన్నిధి
వినవే మా మొరలేలవో స్వామి
లోకము పాలించేటి నీ దయ మాపైన ఉండాలి
అయ్యయో దండాలు అయ్యప్పా నీకు దండాలు
కలియుగ వరదాతా కరుణాసముద్రా
కరుణించి కన్నారగాంచెద
కలియుగ వరదాతా కరుణాసముద్రా
కరుణించి కన్నారగాంచెద
నీ దివ్య దర్శన భాగ్యము మాకు కలిగె స్వామి
అయ్యయో దండాలు అయ్యప్పా నీకు దండాలు
భక్తవత్సల నీవు మాకు దిక్కు
నీవే శరణ్యము మాకు
భక్తవత్సల నీవు మాకు దిక్కు
నీవే శరణ్యము మాకు
సకల లోకాలకి నీవే గతి స్వామి
అయ్యయో దండాలు అయ్యప్పా నీకు దండాలు
శరణు శరణు దేవా మమ్ము కాపాడు దేవా
అయ్యయో దండాలు అయ్యప్పా నీకు దండాలు
English Lyrics / Transliteration
Ayyayo dandalu Ayyappa neeku dandalu
Sharannu Sharannu Deva mammu kapadu Deva
Ayyayo dandalu Ayyappa neeku dandalu
Varamulu korenduku vachchamu nee sannidhi
Vinave maa moralelavo Swamy
Varamulu korenduku vachchamu nee sannidhi
Vinave maa moralelavo Swamy
Lokamu paalincheti nee daya maapaina undali
Ayyayo dandalu Ayyappa neeku dandalu
Kaliyuga Varadaata Karunasamudra
Karuninchini kannaragancheda
Kaliyuga Varadaata Karunasamudra
Karuninchini kannaragancheda
Nee divya darshana bhagyamu maku kalige Swamy
Ayyayo dandalu Ayyappa neeku dandalu
Bhaktavatsala neevu maku dikku
Neeve sharanymu maku
Bhaktavatsala neevu maku dikku
Neeve sharanymu maku
Sakala lokalaki neeve gati Swamy
Ayyayo dandalu Ayyappa neeku dandalu
Sharannu Sharannu Deva mammu kapadu Deva
Ayyayo dandalu Ayyappa neeku dandalu