Telugu Lyrics
కట్టడమంతా దాగున్నది
మట్టెంట పోయేటి బాటల్లో
మరువంత నీది దాగున్నది
కళ్ళల్లో కసి కసి
కసికసిలోన మబ్బు
గళ్ళల్లో గల గల
గల గల నీదే లొంగు
పొట్టి పొట్టి నవ్వుల్లో
పగలంతా దాగున్నది
బుజ్జి బుజ్జి ముద్దుల్లో
భయమంతా దాగున్నది
చెంపల్లో గెలుపు
గెలుపులోన ఓటమి
తొలిచూపులోన
తగువేల ఇట్టే
చిట్టి చేతి మట్టిలో
చిన్నారి కల దాగున్నది
పచ్చని పైరులో
పంట కోత దాగున్నది
ఆశల్లో ఆశ
ఆశల్లోన లోకం
పోరాటంలోన
పయనం నీదే
పల్లెంట పోయేటి దారుల్లో
పందెం దాగింది
పొగ మంచె కమ్ముకుంది
ప్రాణం దాగి
పరిగెత్తెనంటే
పైసలు దాగినట్లు
జోకొట్టె చేతుల్లో
జాలి దాగున్నది
నవ్వెట్టె పెదవుల్లో
నమ్మకం దాగున్నది
అలుపంటే తెలియని
అడుగులోన పయనం
మలుపంటే తెలియని
మలుపులోన నేస్తం
English Lyrics / Transliteration
Kattadamanta daagunadi
Mattenta poyeti baatalo
Maruvanta needi daagunadi
Kallallo kasi kasi
Kasikanalo mabbhu
Gallalo gala gala
Gala gala neede lungu
Potti potti navvullo
Pagalanta daagunadi
Bujji bujji muddullo
Bhayamanta daagunadi
Chempallo gelupu
Gelupulona otami
Tholichupulona
Thaguvela itte
Chitti chethi mattilo
Chinnari kala daagunadi
Pachani payirulo
Panta kotha daagunadi
Aashallo aasha
Aashalona lokam
Poraatalona
Payanam neede
Palenta poyeti daarullo
Pandem daagindi
Poga manche kammukundi
Praanam daagi
Parigettenante
Paisalu daaginatlu
Jokotte chethullo
Jaali daagunadi
Navvette pedavullo
Nammakam daagunadi
Alupante theliyani
Adugulona payanam
Malupante theliyani
Malupulona nestham