Telugu Lyrics
తలచి తలచి తలచితే
దివ్య దీవెన లిత్తువు
శుభము తోడుగ నిత్తువు
శ్రీ గణేశ్వరా నిన్ను
తలచి తలచి తలచితే
దివ్య దీవెన లిత్తువు
శుభము తోడుగ నిత్తువు
గణనాయకా గణాధీశ
గజముఖా దేవ
వినాయకా విఘ్నేశ
వరములీయగ దేవ
గణనాయకా గణాధీశ
గజముఖా దేవ
వినాయకా విఘ్నేశ
వరములీయగ దేవ
గణపతి బప్పా మోరియా
అంటూ మేము అరిస్తే
జయ జయమ్మని మాయే
లోకమంతా నువ్వైతే
గణపతి బప్పా మోరియా
అంటూ మేము అరిస్తే
జయ జయమ్మని మాయే
లోకమంతా నువ్వైతే
శ్రీ గణేశ్వరా నిన్ను
తలచి తలచి తలచితే
దివ్య దీవెన లిత్తువు
శుభము తోడుగ నిత్తువు
అన్ని వేళలా నిన్నే
తలచుకుంటాము ప్రభో
మా పూజల నందుకొని
ఆశీర్వదింతవు ప్రభో
అన్ని వేళలా నిన్నే
తలచుకుంటాము ప్రభో
మా పూజల నందుకొని
ఆశీర్వదింతవు ప్రభో
ముజ్జగముల నధిపతి
వైన నీదు కరుణ
మాపై కురియగ చేయుమా
ఎల్లప్పుడూ మా యజమా
ముజ్జగముల నధిపతి
వైన నీదు కరుణ
మాపై కురియగ చేయుమా
ఎల్లప్పుడూ మా యజమా
శ్రీ గణేశ్వరా నిన్ను
తలచి తలచి తలచితే
దివ్య దీవెన లిత్తువు
శుభము తోడుగ నిత్తువు
English Lyrics / Transliteration
Talachi talachi talachite
Divya deevena littuvu
Shubhamu thoduga nittuvu
Sri Ganeshwara ninnu
Talachi talachi talachite
Divya deevena littuvu
Shubhamu thoduga nittuvu
Gananayaka Ganadheesha
Gajamukha Deva
Vinayaka Vighnesha
Varamuleeyaga Deva
Gananayaka Ganadheesha
Gajamukha Deva
Vinayaka Vighnesha
Varamuleeyaga Deva
Ganapati Bappa Moriya
Antu memu ariste
Jaya Jayammani maye
Lokamantha nuvwaithey
Ganapati Bappa Moriya
Antu memu ariste
Jaya Jayammani maye
Lokamantha nuvwaithey
Sri Ganeshwara ninnu
Talachi talachi talachite
Divya deevena littuvu
Shubhamu thoduga nittuvu
Anni velala ninne
Talachukuntamu Prabho
Maa pujala nandukoni
Aasheervadisthavu Prabho
Anni velala ninne
Talachukuntamu Prabho
Maa pujala nandukoni
Aasheervadisthavu Prabho
Mujjagamula nadhipati
Vaina needu karuna
Maapai kuriyaga cheyuma
Ellappudu maa yajama
Mujjagamula nadhipati
Vaina needu karuna
Maapai kuriyaga cheyuma
Ellappudu maa yajama
Sri Ganeshwara ninnu
Talachi talachi talachite
Divya deevena littuvu
Shubhamu thoduga nittuvu