Telugu Lyrics
దుక్కి దున్నిరంట
దుక్కి దున్నిరంట
దొంకెత్తు బంగారము
వచ్చిందంట
అయ్యయ్యో అమ్మయ్యో
దుక్కి దున్నిరంట
దుక్కి దున్నిరంట
దొంకెత్తు బంగారము
వచ్చిందంట
పచ్చబడ్డ నేలంతా
పండె పండె బండలంట
ఎండిపోయిన చెరువులో
చేపలన్నీ కాసులంట
బంగారు మడులు
పండుగలు
పండగలన్నీ
వచ్చెనుగా
పండగంట
పండగంట
బంగారు పండగంట
పండగంట
పండగంట
బంగారు పండగంట
అయ్యయ్యో అమ్మయ్యో
దుక్కి దున్నిరంట
దుక్కి దున్నిరంట
దొంకెత్తు బంగారము
వచ్చిందంట
అయ్యయ్యో అమ్మయ్యో
దుక్కి దున్నిరంట
దుక్కి దున్నిరంట
దొంకెత్తు బంగారము
వచ్చిందంట
పండుగ పండుగ
మళ్ళీ పండుగ
మల్లెల వాడల్లో
సన్నాయి నాదాలు
అమ్మలక్కలంతా
అలకలు తీరి
అన్నాతమ్ముల్లంతా
అలజడి మరిచి
ఒక్కటయ్యారు
కొత్త బంధాలు
అందాలు
ఆనందాలు
నిండిరంట
పండగంట
పండగంట
బంగారు పండగంట
పండగంట
పండగంట
బంగారు పండగంట
అయ్యయ్యో అమ్మయ్యో
దుక్కి దున్నిరంట
దుక్కి దున్నిరంట
దొంకెత్తు బంగారము
వచ్చిందంట
అయ్యయ్యో అమ్మయ్యో
దుక్కి దున్నిరంట
దుక్కి దున్నిరంట
దొంకెత్తు బంగారము
వచ్చిందంట
English Lyrics / Transliteration
Dukki Dunniranta
Dukki Dunniranta
Donkettu Bangaramu
Vachindanta
Ayyayyo Ammayyo
Dukki Dunniranta
Dukki Dunniranta
Donkettu Bangaramu
Vachindanta
Pachabadda Nelanta
Pande Pande Bandalanta
Endipoyina Cheruvu Lo
Chepalanni Kasulanta
Bangaru Madulu
Pandagalu
Pandagalanni
Vachhenuga
Pandaganta
Pandaganta
Bangaru Pandaganta
Pandaganta
Pandaganta
Bangaru Pandaganta
Ayyayyo Ammayyo
Dukki Dunniranta
Dukki Dunniranta
Donkettu Bangaramu
Vachindanta
Ayyayyo Ammayyo
Dukki Dunniranta
Dukki Dunniranta
Donkettu Bangaramu
Vachindanta
Panduga Panduga
Malli Panduga
Mallela Vadallo
Sannai Nadalu
Ammalakkalanta
Alakalu Teeri
Annatammullanta
Alajadi Marichi
Okkatayyaru
Kotta Bandhalu
Andalu
Aanandalu
Nindiranta
Pandaganta
Pandaganta
Bangaru Pandaganta
Pandaganta
Pandaganta
Bangaru Pandaganta
Ayyayyo Ammayyo
Dukki Dunniranta
Dukki Dunniranta
Donkettu Bangaramu
Vachindanta
Ayyayyo Ammayyo
Dukki Dunniranta
Dukki Dunniranta
Donkettu Bangaramu
Vachindanta