Telugu Lyrics
జై జై రామ
జై జై రామ
జై జై రామ
ఆది సృష్టికే మూలం నీవే
అఖిలాండ నాయకుడవు నీవే
అందరివాడవు ఆరాధ్యుడవు
అంతులేని శౌర్యశాలివి
జై జై రామ
జై జై రామ
జై జై రామ
జై జై రామ
సీతా మనోహరా, లక్ష్మణ సంరక్షకా
వనవాస యాగమున, ధర్మ రక్షణకై
అసుర సంహారమున, ప్రజల రక్షణకై
అవతారమెత్తిన, అజుడు నీవే
జై జై రామ
జై జై రామ
జై జై రామ
జై జై రామ
శంఖ చక్ర గదాధర
శార్ణ్వ ధనుర్ధర
త్రివిక్రమ రూపా
త్రిలోక రక్షకా
అయోధ్య నాధా
అభయ ప్రదాత
రామా రామా
రామా రామా
జై జై రామ
జై జై రామ
జై జై రామ
జై జై రామ
English Lyrics / Transliteration
Jai Jai Rama
Jai Jai Rama
Jai Jai Rama
Aadhi srushtike moolam neeve
Akhilanda naayakudavu neeve
Andarivaadavu aaradhyudavu
Anthuleni shauryashaalivi
Jai Jai Rama
Jai Jai Rama
Jai Jai Rama
Jai Jai Rama
Seetha manohara, Lakshmana samrakshaka
Vanavaasa yaagamuna, dharma rakshanakai
Asura samhaaramuna, prajala rakshanakai
Avatharametthina, ajudu neeve
Jai Jai Rama
Jai Jai Rama
Jai Jai Rama
Jai Jai Rama
Shankha chakra gadaadhara
Shaarngva dhanurdhara
Trivikrama roopaa
Triloka rakshakaa
Ayodhya naadhaa
Abhaya pradaataa
Rama Ramaa
Rama Ramaa
Jai Jai Rama
Jai Jai Rama
Jai Jai Rama
Jai Jai Rama