Telugu Lyrics
నవ్వులు చూసి పడిపోనా
అప్పుడప్పుడు అలరించే
నవ్వులు చూసి పడిపోనా
అంతలోనే అలిగేటి
బుగ్గలు చూసి బుజ్జగింపనా
అప్పుడప్పుడు అలరించే
నవ్వులు చూసి పడిపోనా
కొంటె చూపుల కలముతో
కవిత్వం రాసి గీస్తున్నా
కొంటె చూపుల కలముతో
కవిత్వం రాసి గీస్తున్నా
మౌనరాగాల సడితో
సంగీతం చేసి రాగిస్తున్నా
మౌనరాగాల సడితో
సంగీతం చేసి రాగిస్తున్నా
ఎంత వింత వింతగా
మురిపిస్తావో ఓ రాధా
ఎంత వింత వింతగా
మురిపిస్తావో ఓ రాధా
అప్పుడప్పుడు అలరించే
నవ్వులు చూసి పడిపోనా
అంతలోనే అలిగేటి
బుగ్గలు చూసి బుజ్జగింపనా
మాటతీరులోని తియ్యదనం
మత్తు కలిగించు మందారం
మాటతీరులోని తియ్యదనం
మత్తు కలిగించు మందారం
అడుగులో అడుగు వేస్తూ
తోడుగా సాగాలీ యానం
అడుగులో అడుగు వేస్తూ
తోడుగా సాగాలీ యానం
ఏ జన్మల పుణ్యమో
నీ చెంత చేరితి ఓ ప్రాణమా
ఏ జన్మల పుణ్యమో
నీ చెంత చేరితి ఓ ప్రాణమా
అప్పుడప్పుడు అలరించే
నవ్వులు చూసి పడిపోనా
అంతలోనే అలిగేటి
బుగ్గలు చూసి బుజ్జగింపనా
English Lyrics / Transliteration
Navvulu choosi padiponaa
Appudappudu alarinche
Navvulu choosi padiponaa
Anthalone aligeti
Buggulu choosi bujjagimpanaa
Appudappudu alarinche
Navvulu choosi padiponaa
Konṭe choopula kalamutho
Kavitvam raasi geestunnaa
Konṭe choopula kalamutho
Kavitvam raasi geestunnaa
Maunaragaala saditho
Sangeetham chesi raagistunnaa
Maunaragaala saditho
Sangeetham chesi raagistunnaa
Entha vintha vinthagaa
Muripisthaavo O Raadha
Entha vintha vinthagaa
Muripisthaavo O Raadha
Appudappudu alarinche
Navvulu choosi padiponaa
Anthalone aligeti
Buggulu choosi bujjagimpanaa
Maatateeruloni thiyadhanam
Maththu kaliginchu mandaaram
Maatateeruloni thiyadhanam
Maththu kaliginchu mandaaram
Adugulo adugu vesthu
Thodugaa saagaali yaanam
Adugulo adugu vesthu
Thodugaa saagaali yaanam
Ye janmala punyamo
Nee chentha cherithi O Praanamaa
Ye janmala punyamo
Nee chentha cherithi O Praanamaa
Appudappudu alarinche
Navvulu choosi padiponaa
Anthalone aligeti
Buggulu choosi bujjagimpanaa