Telugu Lyrics
కనుల ముందు నీవుంటే కలకలమే నా మదిలో
నవ్వుల పువ్వులు పూయించు నీ పలుకే ఓ చల్లని గాలి
కనుల ముందు నీవుంటే కలకలమే నా మదిలో
నీ ఒడిలో వాలిన క్షణాన
అందరినీ మరిచిపోతా
నీ కౌగిలిలో ఒదిగినాన
లోకాలే మరచిపోతా
అవునా నిజమే సుమా
ఓ నా రాణి సుమా
నీ తోడుంటే చాలు
నాకు వేరే లోకాలు
కనుల ముందు నీవుంటే కలకలమే నా మదిలో
నవ్వుల పువ్వులు పూయించు నీ పలుకే ఓ చల్లని గాలి
కనుల ముందు నీవుంటే కలకలమే నా మదిలో
నీ కళ్ళలోన కదిలే
సందెపొద్దును చూస్తుంటే
నీ పెదవుల వెన్నెలతొ
రాత్రంతా మేలుకొంటే
ఆహా ఏమి అందం
ఆహా ఏమి ఆనందం
నీతో ఇలాగైతే
నా జీవనం ఓ పండగ
కనుల ముందు నీవుంటే కలకలమే నా మదిలో
నవ్వుల పువ్వులు పూయించు నీ పలుకే ఓ చల్లని గాలి
కనుల ముందు నీవుంటే కలకలమే నా మదిలో
English Lyrics / Transliteration
Kanula mundhu neevunte kalakalamē nā madhilō
Navvula puvvulu pūyin̄chu nī palukē ō challani gāli
Kanula mundhu neevunte kalakalamē nā madhilō
Nī oḍilō vālina kshaṇāna
Andarinī marichipōthā
Nī kaukililō odhigināna
Lōkālē marachipōthā
Avunā nijamē sumā
Ō nā rāṇi sumā
Nī thōḍunṭē chālu
Nāku vērē lōkālu
Kanula mundhu neevunte kalakalamē nā madhilō
Navvula puvvulu pūyin̄chu nī palukē ō challani gāli
Kanula mundhu neevunte kalakalamē nā madhilō
Nī kaḷḷalōna kadilē
Sandepoddunu chūsthunṭē
Nī pedavula vennelatō
Rātranta mēlukonṭē
Āhā ēmi andam
Āhā ēmi ānandaṁ
Nītō ilāgaitē
Nā jīvanaṁ ō paṇḍaga
Kanula mundhu neevunte kalakalamē nā madhilō
Navvula puvvulu pūyin̄chu nī palukē ō challani gāli
Kanula mundhu neevunte kalakalamē nā madhilō