Telugu Lyrics
అందం కాని అందముతో అందాలు వెలిగారే
అందమైన లోకమని అందరూ అన్నారే
అందం కాని అందముతో అందాలు వెలిగారే
కనులు కలలు కన్నాయే కమ్మని కోరికలెన్నో
మనసు మధుర భావనలో మత్తుగ తేలిపోయెనే
కనులు కలలు కన్నాయే కమ్మని కోరికలెన్నో
మనసు మధుర భావనలో మత్తుగ తేలిపోయెనే
ఆహా… ఆహా…
అందమైన లోకమని అందరూ అన్నారే
అందం కాని అందముతో అందాలు వెలిగారే
వేడిగా దాహముతో వేచి వున్నానే
చల్లని రూపముతో చేరుకోరాని
వేడిగా దాహముతో వేచి వున్నానే
చల్లని రూపముతో చేరుకోరాని
ఒడి చేరే నా రాణి…
ఒడి చేరే నా రాణి
ఓ ఓ ఓ…
అందమైన లోకమని అందరూ అన్నారే
అందం కాని అందముతో అందాలు వెలిగారే
వలపు పలికిన వైనం
వింతగ వుందిగా
కొత్త తీయని లోకం
కనబడుతోందిగా
వలపు పలికిన వైనం
వింతగ వుందిగా
కొత్త తీయని లోకం
కనబడుతోందిగా
నా గుండెలో ఆనందం
ఎందుకని ఉప్పొంగే
నాలోన భావాలు
ఏమిటో తెలియకున్నా
నా గుండెలో ఆనందం
ఎందుకని ఉప్పొంగే
నాలోన భావాలు
ఏమిటో తెలియకున్నా
ఆహా… ఆహా…
అందమైన లోకమని అందరూ అన్నారే
అందం కాని అందముతో అందాలు వెలిగారే
English Lyrics / Transliteration
Andam kaani andamutho andalu veligare
Andamaina lokamani andaru annare
Andam kaani andamutho andalu veligare
Kanulu kalalu kannaye kammani korikalnenno
Manasu madhura bhavanalo mattuga telipoyene
Kanulu kalalu kannaye kammani korikalnenno
Manasu madhura bhavanalo mattuga telipoyene
Aaha… Aaha…
Andamaina lokamani andaru annare
Andam kaani andamutho andalu veligare
Vediga dahamutho vechi vunnanne
Challani rupamutho cherukoranini
Vediga dahamutho vechi vunnanne
Challani rupamutho cherukoranini
Odi chere na rani…
Odi chere na rani
O o o…
Andamaina lokamani andaru annare
Andam kaani andamutho andalu veligare
Valapu palikina vainam
Vintaga undiga
Kotta tiyani lokam
Kanabadutondiga
Valapu palikina vainam
Vintaga undiga
Kotta tiyani lokam
Kanabadutondiga
Na gundelo aanandam
Endukani upponge
Nalona bhavalu
Emit o teliyakunna
Na gundelo aanandam
Endukani upponge
Nalona bhavalu
Emit o teliyakunna
Aaha… Aaha…
Andamaina lokamani andaru annare
Andam kaani andamutho andalu veligare