Telugu Lyrics
నడిచే ప్రతి అడుగులో, నవలోకం
వెతుకుట నీకో, అడుగుట నీకో
తుదివరకు పోనీ, నవలోకం
అలయని పయనమే, జీవితాన
పయనంలో అందమే, గమ్యాన
పయనించుమా, ఆగక పొమ్మని
అరచేతిలోనే, ఈ లోకం
వెతుకుట నీకో, అడుగుట నీకో
తుదివరకు పోనీ, నవలోకం
కదిలే నదిచే, నడిచే నదిచే
నడిచే ప్రతి అడుగులో, నవలోకం
జన్మించిన చోటు, జాడను వీడె
కొత్త జాడలు, అడుగేసె
జయాపజయాలు, కాదని మారె
కొత్త లోకాలు, అడుగేసె
ఆశల రూపమే, ఈ లోకం
అందులో ఆశనే, అడుగు
లేకుంటే బ్రతుకు, అనర్థం
అందుకే ఆశనే, అడుగు
వెతుకుట నీకో, అడుగుట నీకో
తుదివరకు పోనీ, నవలోకం
కదిలే నదిచే, నడిచే నదిచే
నడిచే ప్రతి అడుగులో, నవలోకం
గాలిలో గూడు, కట్టుకొనే
కలలో గగనం, చేరుకునే
కాలం కరిగే, దాహము తీరే
కన్న లోకాలు, చేరుకునే
తాగేటి గంగలో, తడిసేటి ఆశ
అదియే నీ దారి, అదే నీ సాయం
నిను నడిపే గంగ, నిను చూపే గంగ
అదే నీ దారి, అదే నీ సాయం
వెతుకుట నీకో, అడుగుట నీకో
తుదివరకు పోనీ, నవలోకం
కదిలే నదిచే, నడిచే నదిచే
నడిచే ప్రతి అడుగులో, నవలోకం
వెతుకుట నీకో, అడుగుట నీకో
తుదివరకు పోనీ, నవలోకం
English Lyrics / Transliteration
Nadiche prathi adugulo, navolokam
Vethukuta neeko, aduguta neeko
Thudivaragu poni, navolokam
Alayani payaname, jeevithana
Payanamlo andame, gamyana
Payaninchuma, aagaka pommani
Arachethiloni, ee lokam
Vethukuta neeko, aduguta neeko
Thudivaragu poni, navolokam
Kadhile nadiche, nadiche nadiche
Nadiche prathi adugulo, navolokam
Janminchina chotu, jaadanu veede
Kotha jaadalu, adugese
Jayaapajayalu, kaadani maare
Kotha lokalu, adugese
Aashala roopame, ee lokam
Andulo aashane, adugu
Lekunte brathuku, anartham
Anduke aashane, adugu
Vethukuta neeko, aduguta neeko
Thudivaragu poni, navolokam
Kadhile nadiche, nadiche nadiche
Nadiche prathi adugulo, navolokam
Gaalilo goodu, kattukune
Kalalo gaganam, cherukune
Kaalam karige, daahamu theere
Kanna lokalu, cherukune
Thagetigi gangalo, thadiseti aasha
Adiye nee daari, adhe nee saayam
Ninu nadipe ganga, ninu chupe ganga
Adhe nee daari, adhe nee saayam
Vethukuta neeko, aduguta neeko
Thudivaragu poni, navolokam
Kadhile nadiche, nadiche nadiche
Nadiche prathi adugulo, navolokam
Vethukuta neeko, aduguta neeko
Thudivaragu poni, navolokam