Telugu Lyrics
అందమైనది లోకం అంతయునొకటే
నందనవనమే నేడు నరకమాయె
మందమతిగ జీవించు మనుజులందరు
బందీలు సత్యమును బాటబాయువారు
నందనవనమే నేడు నరకమాయె
మందమతిగ జీవించు మనుజులందరు
బందీలు సత్యమును బాటబాయువారు
English Lyrics / Transliteration
Andamainadi lokam antayunokate
Nandanavanamē nēdu narakamāye
Mandamatiga jīvin̄cu manujulandarū
Bandīlu satyamunu bāṭabāyuvāru
Nandanavanamē nēdu narakamāye
Mandamatiga jīvin̄cu manujulandarū
Bandīlu satyamunu bāṭabāyuvāru