Telugu Lyrics
శతకోటి దీపాల వెలుగులో
నవ్వినది నా మొఖం
కొత్త కోటి వెలుగులు
నేనెందుకో చూస్తున్నా
నవ్వినది నా మొఖం
కొత్త కోటి వెలుగులు
నేనెందుకో చూస్తున్నా
వెన్నెలొన వెలుగులు
అదిగో వచ్చెను వెన్నెలొన
చూడలేని కనులకే
వెలుగిదే నేనిప్పుడు
కొత్త వెలుగు రేఖలు
నేను విడనంటె
కననే కనను
అందరినీ
చూడలేని కళ్ళకు
చూడగలిగే
వెలుగులు నింపే
దేవుడే నేనిప్పుడు
English Lyrics / Transliteration
Satakoti deepala velugulo
Navvinadi naa mokham
Kotha koti velugulu
Nenenduko choosthunna
Navvinadi naa mokham
Kotha koti velugulu
Nenenduko choosthunna
Vennelona velugulu
Adigo vacchenu vennelona
Choodaleni kanulake
Velugide nen ippudu
Kotha velugu rekhalu
Nenu vidanante
Kanane kananu
Andarini
Choodaleni kallaku
Choodagalige
Velugulu nimpe
Devude nen ippudu