Telugu Lyrics
పల్లవి
మధువులొకబోసే మధువులొకబోసే
మాధురియెవరో తెలిసినదా
కొమ్మలొకబోసే కొమ్మలొకబోసే
కుసుమమాయెనే తెలిసినదా
ఆహా..
మధువులొకబోసే మధువులొకబోసే
మాధురియెవరో తెలిసినదా
కొమ్మలొకబోసే కొమ్మలొకబోసే
కుసుమమాయెనే తెలిసినదా
చరణం 1
పగలంత నేనొక పల్లెటూరి పిల్ల
మాయదారి నీ చూపుతోడ మైమరచిపోలే
కాలాలు మారింది కలువకొక తీరు
కమ్మని కోరిక లొట్టలోన మిగిలినది
కదిలి కదిలి గొంతులోన
పెదవులకింద పెదవులున్న
అంతరమెంత తెలియదయ్యో
ఎదురుపడగా గుండెలోని
అల్లరి నూరేళ్లల్లరి
అంతమాయె తెలియదయ్యో
మధువులొకబోసే మధువులొకబోసే
మాధురియెవరో తెలిసినదా
కొమ్మలొకబోసే కొమ్మలొకబోసే
కుసుమమాయెనే తెలిసినదా
చరణం 2
గాలి తెరలలో కాటుక కనులలో
పగడాల పెదవుల వెలుగులో నవ్వితే
రాయని కవనం రాసే పెదవులలో
పలికే పదములో ఏదో మక్కువ
చెలిమి చిలిపి చిలిపిగా
తొలిమధువును కొలిచి కొలిచి
అంతరమాయె తెలియదయ్యో
రమణ రమ్య రమణి నిన్ను
నమ్మినానమ్మినానమ్మిన
నమ్మికలేనో తెలియదయ్యో
మధువులొకబోసే మధువులొకబోసే
మాధురియెవరో తెలిసినదా
కొమ్మలొకబోసే కొమ్మలొకబోసే
కుసుమమాయెనే తెలిసినదా
ఆహా..
మధువులొకబోసే మధువులొకబోసే
మాధురియెవరో తెలిసినదా
కొమ్మలొకబోసే కొమ్మలొకబోసే
కుసుమమాయెనే తెలిసినదా
English Lyrics / Transliteration
Pallavi
Madhuvulokabose madhuvulokabose
Madhuriyevaro telisinada
Komalokabose komalokabose
Kusumamayene telisinada
Aha..
Madhuvulokabose madhuvulokabose
Madhuriyevaro telisinada
Komalokabose komalokabose
Kusumamayene telisinada
Charanam 1
Pagalanta nenoka palleturi pilla
Mayadari nee chupudoda mai marachipole
Kalalu maarindi kaluvakoka theeru
Kammani korika lotalona migilinadi
Kadili kadili gontulona
Pedavulakinda pedavulunna
Antaramentha teliyadayyo
Edurupadaga gundeloni
Allari noorellallari
Anthamaaye teliyadayyo
Madhuvulokabose madhuvulokabose
Madhuriyevaro telisinada
Komalokabose komalokabose
Kusumamayene telisinada
Charanam 2
Gaali theralalo kaatuka kanulalo
Pagadala pedavula velugulo navvithe
Raayani kavanm raase pedavulalo
Palike padamulo edo makkuva
Chelimi chilipi chilipiga
Tholimaduvunu kolichi kolichi
Antharamaaye teliyadayyo
Ramana ramya ramani ninnu
Namminaanamminaanammina
Nammikaleno teliyadayyo
Madhuvulokabose madhuvulokabose
Madhuriyevaro telisinada
Komalokabose komalokabose
Kusumamayene telisinada
Aha..
Madhuvulokabose madhuvulokabose
Madhuriyevaro telisinada
Komalokabose komalokabose
Kusumamayene telisinada