Telugu Lyrics
నంది వాహనం పైన వెలిగే శివయ్య
భక్తితో పిలిస్తే పలికే పరమ శివయ్య
భక్తితో పిలిస్తే పలికే పరమ శివయ్య
నంది వాహనం పైన వెలిగే శివయ్య
అంబికా పతి అయిన దేవ దేవ
అంబికా పతి అయిన దేవ దేవ
అంధకారము తొలగించే అయ్య దేవ
అంధకారము తొలగించే అయ్య దేవ
అంబుజము నందు వెలిసే ఆది దేవ
అంబుజము నందు వెలిసే ఆది దేవ
నంది వాహనం పైన వెలిగే శివయ్య
గంగాధర నీకు వందనం
గంగాధర నీకు వందనం
తారక నామము నీకు వందనం
తారక నామము నీకు వందనం
త్రిలోకములను ఏలే తండ్రి నీకు వందనం
త్రిలోకములను ఏలే తండ్రి నీకు వందనం
నంది వాహనం పైన వెలిగే శివయ్య
భూత గణములతో వెలసే భక్తవర
భూత గణములతో వెలసే భక్తవర
భూపతి యైన నీకు భక్తితో నమస్కార
భూపతి యైన నీకు భక్తితో నమస్కార
భూమి పైన నిలిచే దీపకాంతుల శివ
భూమి పైన నిలిచే దీపకాంతుల శివ
నంది వాహనం పైన వెలిగే శివయ్య
శంకర నీకు వందనం
శంకర నీకు వందనం
శరణన్న యన్నేలవే శంకరా
శరణన్న యన్నేలవే శంకరా
శతకోటి దీపకాంతుల రూపమాయె శివ
శతకోటి దీపకాంతుల రూపమాయె శివ
నంది వాహనం పైన వెలిగే శివయ్య
భక్తితో పిలిస్తే పలికే పరమ శివయ్య
నంది వాహనం పైన వెలిగే శివయ్య
English Lyrics / Transliteration
Nandi vaahanam paina velige Shivayya
Bhaktitho piliste palike Parama Shivayya
Bhaktitho piliste palike Parama Shivayya
Nandi vaahanam paina velige Shivayya
Ambikaa pati ayina Deva Deva
Ambikaa pati ayina Deva Deva
Andhakaaramu tolaginche Ayya Deva
Andhakaaramu tolaginche Ayya Deva
Ambujamu nandu velise Aadi Deva
Ambujamu nandu velise Aadi Deva
Nandi vaahanam paina velige Shivayya
Gangadhara neeku vandanam
Gangadhara neeku vandanam
Taaraka naamamu neeku vandanam
Taaraka naamamu neeku vandanam
Trilokamulanu ele tandri neeku vandanam
Trilokamulanu ele tandri neeku vandanam
Nandi vaahanam paina velige Shivayya
Bhoota ganamulatho velase Bhaktavara
Bhoota ganamulatho velase Bhaktavara
Bhoopati ayina neeku bhaktitho namaskaara
Bhoopati ayina neeku bhaktitho namaskaara
Bhoomi paina niliche deepa kaanthula Shiva
Bhoomi paina niliche deepa kaanthula Shiva
Nandi vaahanam paina velige Shivayya
Shankara neeku vandanam
Shankara neeku vandanam
Sharananna yannelave Shankara
Sharananna yannelave Shankara
Shatakoti deepa kaanthula roopamaaye Shiva
Shatakoti deepa kaanthula roopamaaye Shiva
Nandi vaahanam paina velige Shivayya
Bhaktitho piliste palike Parama Shivayya
Nandi vaahanam paina velige Shivayya