Telugu Lyrics
అదిగో అక్కడే ఉంది
దూరం ఏం లేదు
ఇదిగో ఇక్కడే ఉంది
బజార్లో బేరం
చూస్తూ వచ్చా
కాసులు ఊడి
చేతిలో పడి
పట్టేసి పోయా
అంకా బంకాయ్
అంతకు మించిన
అందాల రాశి
నువ్వే రా మరి
బొమ్మా బొరుసా
బంగారు పరుసా
నా గుండెలోన
దాచుకున్నా
ఆశల కొలుసా
ఏంటో ఈ తీరు
నీ చూపు చూస్తే
నన్నేమంటుందో
నిట్టూర్పులోన
తెలియదా నీకు
చెంపకొట్టి
పోయావుగా
ఎందుకో చెప్పవా
నాతో చెప్పలేవా
ఏమిటన్న ఈ బాధ
దుకాణం ధూల్‌పేట్
అదిగో అక్కడే ఉంది
దూరం ఏం లేదు
ఇదిగో ఇక్కడే ఉంది
బజార్లో బేరం
చూస్తూ వచ్చా
కాసులు ఊడి
చేతిలో పడి
పట్టేసి పోయా
అంకా బంకాయ్
అంతకు మించిన
అందాల రాశి
నువ్వే రా మరి
బొమ్మా బొరుసా
బంగారు పరుసా
నా గుండెలోన
దాచుకున్నా
ఆశల కొలుసా
ఏంటో ఈ తీరు
నీ చూపు చూస్తే
నన్నేమంటుందో
నిట్టూర్పులోన
తెలియదా నీకు
చెంపకొట్టి
పోయావుగా
ఎందుకో చెప్పవా
నాతో చెప్పలేవా
ఏమిటన్న ఈ బాధ
English Lyrics / Transliteration
Adigo akkade undi
Dhooram em ledu
Idigo ikkade undi
Bajarlo beram
Chustu vachha
Kaasulu oodi
Chethilo padi
Patteysi poya
Anka bankai
Anthaku minchina
Andala rashi
Nuvve ra mari
Bomma borusa
Bangaru parusa
Na gundelona
Dachukunna
Aashala kolusa
Ento ee theeru
Nee choopu choosthe
Nannemantundo
Nitturpulona
Teliyada neeku
Chempakotti
Poyavuga
Enduko cheppava
Naatho cheppalava
Emitanna ee baadha
Dukanam Dhoolpet
Adigo akkade undi
Dhooram em ledu
Idigo ikkade undi
Bajarlo beram
Chustu vachha
Kaasulu oodi
Chethilo padi
Patteysi poya
Anka bankai
Anthaku minchina
Andala rashi
Nuvve ra mari
Bomma borusa
Bangaru parusa
Na gundelona
Dachukunna
Aashala kolusa
Ento ee theeru
Nee choopu choosthe
Nannemantundo
Nitturpulona
Teliyada neeku
Chempakotti
Poyavuga
Enduko cheppava
Naatho cheppalava
Emitanna ee baadha