Telugu Lyrics
ఎంత మధురమైన బానిస ట్రాన్సు
బానిస ట్రాన్సు.. ఆ.. బానిస ట్రాన్సు..
ఎంత మధురమైన బానిస ట్రాన్సు
అనుభూతికి పారవశ్యం
ఆనందానికి గమ్యం
అనుభూతికి పారవశ్యం
ఆనందానికి గమ్యం
బానిస ట్రాన్సు.. ఆ.. బానిస ట్రాన్సు..
ఎంత మధురమైన బానిస ట్రాన్సు
మనసు లేని యంత్రంలా
మనుగడ సాగించగా
మనసు లేని యంత్రంలా
మనుగడ సాగించగా
కనులు మూసి నడుస్తుంటే
కలలు నిజమై పొందుంటే
కనులు మూసి నడుస్తుంటే
కలలు నిజమై పొందుంటే
బానిస ట్రాన్సు.. ఆ.. బానిస ట్రాన్సు..
ఎంత మధురమైన బానిస ట్రాన్సు
ఆశలన్ని ఆరిపోతే
లోకం వీడిపోతే
ఆశలన్ని ఆరిపోతే
లోకం వీడిపోతే
బంధమంటూ ఏమిలేక
బంధమంటూ ఏమిలేక
బంధమంటూ ఏమిలేక
బతుకు తేలిపోతుంటే
బానిస ట్రాన్సు.. ఆ.. బానిస ట్రాన్సు..
ఎంత మధురమైన బానిస ట్రాన్సు
బానిస ట్రాన్సు.. ఆ.. బానిస ట్రాన్సు..
ఎంత మధురమైన బానిస ట్రాన్సు
English Lyrics / Transliteration
Entha madhuramaina baanisa trance
Baanisa trance.. aa.. baanisa trance..
Entha madhuramaina baanisa trance
Anubhootiki paaravashyam
Aanandhaaniki gamyam
Anubhootiki paaravashyam
Aanandhaaniki gamyam
Baanisa trance.. aa.. baanisa trance..
Entha madhuramaina baanisa trance
Manasu leni yanthramlaa
Manugada saagincha gaa
Manasu leni yanthramlaa
Manugada saagincha gaa
Kanulu moosi nadusthuntey
Kalalu nijamai pondhuthey
Kanulu moosi nadusthuntey
Kalalu nijamai pondhuthey
Baanisa trance.. aa.. baanisa trance..
Entha madhuramaina baanisa trance
Aashalanne aari pothey
Lokam veedi pothey
Aashalanne aari pothey
Lokam veedi pothey
Bandhamantu emi leka
Bandhamantu emi leka
Bandhamantu emi leka
Bathuku thelipothuthey
Baanisa trance.. aa.. baanisa trance..
Entha madhuramaina baanisa trance
Baanisa trance.. aa.. baanisa trance..
Entha madhuramaina baanisa trance