Telugu Lyrics
నిన్నే చూసానే నేనో
పచ్చగడ్డి తివాచీలో
మునిగి తేలావే నేనో
తంగేడు పూల తోటలో
నిన్నే చూసానే నేనో
పచ్చగడ్డి తివాచీలో
మునిగి తేలావే నేనో
తారా చందమామ
నీ ముఖం
తారా చందమామ
నీ రూపం
తంగేడు పూల తోటలో
నిన్నే చూసానే నేనో
పచ్చగడ్డి తివాచీలో
మునిగి తేలావే నేనో
నా గొంతున వున్న
పలుకులివి
నీ చెవులకు చేరే
వినవులే
నా కళ్ళలోన
మెరిసిన తలపులే
నీ వంక చూసే
గమ్యమే
ఆశ పడుతున్న
ఏ భామలైనా
ఈ తీరములో
చేరలేనే
చూస్తున్నా
చూస్తున్నా
నీ అందమే
దూరమైనా
అడుగుల సవ్వడి
ఎటు నుంచో
కదిలేది నువ్వో
కలవో
కాలాలు ఆగె
నిమిషములో
మాయలో నువ్వో
నాలో
తంగేడు పూల తోటలో
నిన్నే చూసానే నేనో
పచ్చగడ్డి తివాచీలో
మునిగి తేలావే నేనో
తారా చందమామ
నీ ముఖం
తారా చందమామ
నీ రూపం
తంగేడు పూల తోటలో
నిన్నే చూసానే నేనో
పచ్చగడ్డి తివాచీలో
మునిగి తేలావే నేనో
English Lyrics / Transliteration
Ninne chusane neno
Pachagaddi thivachilo
Munigi thelave neno
Tangedu poola thotalo
Ninne chusane neno
Pachagaddi thivachilo
Munigi thelave neno
Tara chandhamaama
Nee mukham
Tara chandhamaama
Nee roopam
Tangedu poola thotalo
Ninne chusane neno
Pachagaddi thivachilo
Munigi thelave neno
Na gonthuna unna
Palukulivi
Nee chevulaku chere
Vinavule
Na kallalona
Merisina thalupule
Nee vanka choose
Gamyame
Aasha paduthunna
Ye bhaamalainaa
Ee theeramulo
Cheralene
Choosthunna
Choosthunna
Nee andame
Dhooramainaa
Adugula savvadi
Etu nunchho
Kadiledhi nuvvo
Kalavo
Kaalaalu aage
Nimishamlo
Maayalo nuvvo
Naalo
Tangedu poola thotalo
Ninne chusane neno
Pachagaddi thivachilo
Munigi thelave neno
Tara chandhamaama
Nee mukham
Tara chandhamaama
Nee roopam
Tangedu poola thotalo
Ninne chusane neno
Pachagaddi thivachilo
Munigi thelave neno