Telugu Lyrics
ఎట్ట ఎట్ట పోతువుంది
ఒంటరి నడుము ఊపుతూ
నవ్వుతూ ఉంటే కదులుతుందీ
ఈట ఈట వస్తువుంది
ఎట్ట ఎట్ట పోతువుంది
ఒంటరి నడుము ఊపుతూ
నవ్వుతూ ఉంటే కదులుతుందీ
చూపు తోనే చంపేస్తుందే
పక్కకు తిరిగేసి లాగేస్తుందే
గాలి లోనే ఎగిరేస్తుందే
నేలకేసి కొట్టేస్తుందే
మాయ చేసే కళ్ళతో
ఆరబోసే ఒంటితో
ఆగమంటూ పిలిచింది
ఆడేయమంటూ కలిపింది
ఈట ఈట వస్తువుంది
ఎట్ట ఎట్ట పోతువుంది
ఒంటరి నడుము ఊపుతూ
నవ్వుతూ ఉంటే కదులుతుందీ
కొంటె కొంటె చూపులన్ని
గొంతు కోస్తున్నాయి
అంతేకాదు గుండెల్ని
తిప్పేస్తున్నాయి
హాయ్
హాయ్
హాయ్
హాయ్
హాయ్
హాయ్
హాయ్
హాయ్
మత్తు కలిపే మాటలతో
నన్ను దోచుకునే బాటతో
నావైపు వస్తుంటే
అయస్కాంతంలా లాగేస్తుంటే
హీరోయిన్ నువ్వే
విలన్ నువ్వే
అవును నువ్వే
అవును నువ్వే
నన్నే చూసి కదులుతుంటే
కాళ్ళు చేతులు లాగేస్తుంటే
పడిపోతే ఇక చూసుకుంటా
ఏల ఈట వస్తువుంది
ఎట్ట ఎట్ట పోతువుంది
ఒంటరి నడుము ఊపుతూ
నవ్వుతూ ఉంటే కదులుతుందీ
చూపు తోనే చంపేస్తుందే
పక్కకు తిరిగేసి లాగేస్తుందే
గాలి లోనే ఎగిరేస్తుందే
నేలకేసి కొట్టేస్తుందే
English Lyrics / Transliteration
Etta Etta Pothuvundi
Ontari Nadumu Ooputhu
Navvuthu Unte Kaduluthundee
Eeta Eeta Vastuvundi
Etta Etta Pothuvundi
Ontari Nadumu Ooputhu
Navvuthu Unte Kaduluthundee
Choopu Thone Champuthesuunde
Pakkaku Thirugesi Laagesthuunde
Gaali Lone Egiresthuunde
Nelakesi Kottethuunde
Maaya Chese Kallatho
Aara Bose Ontitho
Aagamaantu Pilichindi
Aadeyamaantu Kalipindi
Eeta Eeta Vastuvundi
Etta Etta Pothuvundi
Ontari Nadumu Ooputhu
Navvuthu Unte Kaduluthundee
Konte Konte Choopulanni
Gonthu Kosthunnaayi
Anthe Kaadu Gundelni
Thippesthunnaayi
Haay
Haay
Haay
Haay
Haay
Haay
Haay
Haay
Matthu Kalipe Maatalatho
Nannu Dochukune Baatatho
Naavaipu Vasthunte
Aayaskaanthamlaa Laagesthunte
Heroine Nuvve
Villain Nuvve
Avunu Nuvve
Avunu Nuvve
Nanne Choosi Kaduluthunte
Kaalu Chethulu Laagesthunte
Padipothe Ika Choosukuntaa
Ela Eeta Vastuvundi
Etta Etta Pothuvundi
Ontari Nadumu Ooputhu
Navvuthu Unte Kaduluthundee
Choopu Thone Champuthesuunde
Pakkaku Thirugesi Laagesthuunde
Gaali Lone Egiresthuunde
Nelakesi Kottethuunde