Telugu Lyrics
అంతములేనిది దాని పరిమాణము
అద్భుత దేవుని అద్భుత ప్రేమ
అంతములేనిది దాని పరిమాణము
కొండలన్నిటిని కదిలించు శక్తి
సంద్రములన్నిటిని ఆర్పగల ప్రేమ
కొండలన్నిటిని కదిలించు శక్తి
సంద్రములన్నిటిని ఆర్పగల ప్రేమ
అద్భుత దేవుని అద్భుత ప్రేమ
అంతములేనిది దాని పరిమాణము
అద్భుత దేవుని అద్భుత ప్రేమ
అంతములేనిది దాని పరిమాణము
లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను
తన ఏకైక కుమారుని ఇచ్చెను
లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను
తన ఏకైక కుమారుని ఇచ్చెను
అద్భుత దేవుని అద్భుత ప్రేమ
అంతములేనిది దాని పరిమాణము
అద్భుత దేవుని అద్భుత ప్రేమ
అంతములేనిది దాని పరిమాణము
యేసు రక్తముతో మనలను కడిగెను
తన కృపతో మనలను చేర్చుకొనెను
యేసు రక్తముతో మనలను కడిగెను
తన కృపతో మనలను చేర్చుకొనెను
అద్భుత దేవుని అద్భుత ప్రేమ
అంతములేనిది దాని పరిమాణము
అద్భుత దేవుని అద్భుత ప్రేమ
అంతములేనిది దాని పరిమాణము
English Lyrics / Transliteration
Antamulenidi daani parimaanamu
Adbhuta Devuni adbhuta prema
Antamulenidi daani parimaanamu
Kondalannitini kadilinchu shakti
Sandramulannitini aarpa gala prema
Kondalannitini kadilinchu shakti
Sandramulannitini aarpa gala prema
Adbhuta Devuni adbhuta prema
Antamulenidi daani parimaanamu
Adbhuta Devuni adbhuta prema
Antamulenidi daani parimaanamu
Lokamunu Devudu entho premichhenu
Tana ekaiika kumaarunini ichchenu
Lokamunu Devudu entho premichhenu
Tana ekaiika kumaarunini ichchenu
Adbhuta Devuni adbhuta prema
Antamulenidi daani parimaanamu
Adbhuta Devuni adbhuta prema
Antamulenidi daani parimaanamu
Yesu raktamutho manalanu kadigenu
Tana krupato manalanu cherchukonenu
Yesu raktamutho manalanu kadigenu
Tana krupato manalanu cherchukonenu
Adbhuta Devuni adbhuta prema
Antamulenidi daani parimaanamu
Adbhuta Devuni adbhuta prema
Antamulenidi daani parimaanamu