Telugu Lyrics
గడప దాటి వెళ్ళేలంది
పొద్దెక్కింది చలిరేగింది
పొగరు చూపి పోయేలంది
నేను నీవని నీవని నన్ను
నేనెరుగని కాలం నాలో
ఏదో ఏదో కలారంభమై
ఏలా ఏలా గాలం వేయగ
కళ్ళెదురంటే కనుమరుగేనా
కసురంటే కనురెప్పలు వాలనా
కయ్యమంటే కలహమంటావా
కౌగిలంటే కదిలిపోనా
అవ్వెలుపు చేరాలన్నా
అంతరంగం తోడయ్యేనా
ఎవ్వరేమన్నా ఏమన్నా
ఎదురు నిలిచి చూడనేనా
నడుము వంపులు నా సొంతమా
నేను నీవని నీవని నన్ను
నేనెరుగని కాలం నాలో
ఏదో ఏదో కలారంభమై
ఏలా ఏలా గాలం వేయగ
కళ్ళెదురంటే కనుమరుగేనా
కసురంటే కనురెప్పలు వాలనా
కయ్యమంటే కలహమంటావా
కౌగిలంటే కదిలిపోనా
గోరంతలు కొండంతలు
నేను నువ్వని తెలుసుకో
చూపులన్నీ చాటుగా
నాకై వేచే మరుచుకో
హృదయాలు తెలిపిన
ఆశలన్నీ తీరేలా
దారే నీడగా
తోడై సాగే మరుచుకో
నా చేయి పట్టుకో
నా అడుగు వెంట నడవ
నా పైన నీ ప్రేమ
కదిలింది కమ్మగా
కళ్ళెదురంటే కనుమరుగేనా
కసురంటే కనురెప్పలు వాలనా
కయ్యమంటే కలహమంటావా
కౌగిలంటే కదిలిపోనా
English Lyrics / Transliteration
Gadapa daati vellelandi
Poddekkindi chaliregindi
Pugaru chupi poyelandi
Nenu neevani neevani nannu
Nenerugani kaalam naalo
Edo edo kalaarambhamai
Ela ela gaalam veyaga
Kalledurenthe kanumarugena
Kasurante kanureppalu valana
Kayyamante kalahamantaava
Kaugilante kadilipona
Avvelupu cheralanna
Antharangam thodayyena
Evvaremanna emanna
Eduru nilichi choodanena
Nadumu vampulu naa sonthama
Nenu neevani neevani nannu
Nenerugani kaalam naalo
Edo edo kalaarambhamai
Ela ela gaalam veyaga
Kalledurenthe kanumarugena
Kasurante kanureppalu valana
Kayyamante kalahamantaava
Kaugilante kadilipona
Goranthalu kondanthalu
Nenu nuvvani telusuko
Choopulanni chaatuga
Naakai veche maruchuko
Hrudayaalu telipina
Aashalanni theerela
Daare needaga
Thodai saage maruchuko
Naa cheyi pattuko
Naa adugu venta nadava
Naa paina nee prema
Kadilindi kammaga
Kalledurenthe kanumarugena
Kasurante kanureppalu valana
Kayyamante kalahamantaava
Kaugilante kadilipona