Telugu Lyrics
యేచాచా యేచాచా గచాచా
యేచాచా యేచాచా గచాచా
యేచాచా యేచాచా గచాచా
చలికాలం వర్షం
నా యదలో మోహం
చెలి చుపుల నాని
తనువు పొంగి పొరలే
కాలా ఝుమా ఝుమా
ఈ లాలీ ఝుమా ఝుమా
కాలా ఝుమా ఝుమా
ఈ లాలీ ఝుమా ఝుమా
వేడి వేడి వాలు
నా వేళ్ళు తాకితే
చలి నిప్పులు కురిసే
నీ గుండె లోతుల్లో
మెలికలు తిరిగే
ఎదపై నీ చూపు
మెలికలు తిరిగే
ఎదపై నీ చూపు
హద్దులు చెరిపే
బొమ్మా చుట్టేశా
యేచాచా యేచాచా గచాచా
యేచాచా యేచాచా గచాచా
యేచాచా యేచాచా గచాచా
యేచాచా యేచాచా గచాచా
కాలా ఝుమా ఝుమా
ఈ లాలీ ఝుమా ఝుమా
కాలా ఝుమా ఝుమా
ఈ లాలీ ఝుమా ఝుమా
పక్కా కొండల
గాలి తాకితే
కొండలా మారే
నా ఒంటి సెగలు
చూపు తోనే
చేయి పట్టె
చూపు తోనే
చేయి పట్టె
తనువు కదిలే
నా దారి పట్టె
పూసే కొమ్మ
నీ ఒళ్ళో ఒరిగే
పూసే కొమ్మ
నీ ఒళ్ళో ఒరిగే
పండే పువ్వై
నీతోనే కలిసే
యేచాచా యేచాచా గచాచా
యేచాచా యేచాచా గచాచా
యేచాచా యేచాచా గచాచా
యేచాచా యేచాచా గచాచా
కాలా ఝుమా ఝుమా
ఈ లాలీ ఝుమా ఝుమా
కాలా ఝుమా ఝుమా
ఈ లాలీ ఝుమా ఝుమా
English Lyrics / Transliteration
Yechacha yechacha gachacha
Yechacha yechacha gachacha
Yechacha yechacha gachacha
Chalikalam varsham
Naa yadalo moham
Cheli chupula naani
Tanuu pongiporale
Kala jhuma jhuma
Ee lali jhuma jhuma
Kala jhuma jhuma
Ee lali jhuma jhuma
Vedi vedi vaalu
Naa vellu taakite
Chali nippulu kurise
Nee gunde luthullo
Melikalu thirige
Edapai nee choopu
Melikalu thirige
Edapai nee choopu
Haddulu cheripe
Bomma chuttaesha
Yechacha yechacha gachacha
Yechacha yechacha gachacha
Yechacha yechacha gachacha
Yechacha yechacha gachacha
Kala jhuma jhuma
Ee lali jhuma jhuma
Kala jhuma jhuma
Ee lali jhuma jhuma
Pakka kondala
Gaali taakite
Kondala maare
Naa onti segalu
Choopu tone
Cheyi patte
Choopu tone
Cheyi patte
Tanuu kadile
Naa daari patte
Poose komma
Nee olllo orige
Poose komma
Nee olllo orige
Pandepuvvai
Neetone kalise
Yechacha yechacha gachacha
Yechacha yechacha gachacha
Yechacha yechacha gachacha
Yechacha yechacha gachacha
Kala jhuma jhuma
Ee lali jhuma jhuma
Kala jhuma jhuma
Ee lali jhuma jhuma